MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • బన్నీని చూసి నేర్చుకో... చరణ్ పరువు తీస్తాడని భయపడిని చిరంజీవి, అంత వేదన చెందాడా?

బన్నీని చూసి నేర్చుకో... చరణ్ పరువు తీస్తాడని భయపడిని చిరంజీవి, అంత వేదన చెందాడా?

రామ్ చరణ్ తన పరువు తీస్తాడని చిరంజీవి చాలా బాధపడ్డారట. అల్లు అర్జున్ ని చూసి చిరంజీవి అసూయ చెందాడు అట. అల్లు అర్జున్ ని చూసి నేర్చుకో అని చరణ్ కి సూచించాడట.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 25 2024, 12:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ చిరంజీవిది. మెగా ఫ్యామిలీ నుండి ఏకంగా అరడజనుకు పైగా ఉన్నారు. చిరంజీవి స్థాపించిన మెగా సామ్రాజ్యంలో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్ హీరోలుగా ఎదిగారు. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ టైర్ టు హీరోల లిస్ట్ లో ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Chiranjeevi

Chiranjeevi

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ టాలీవుడ్ ని ఏలుతున్న రోజుల్లో చిరంజీవి నేనున్నాను అంటూ రేసులోకి దూసుకు వచ్చాడు. చిరంజీవికి ప్రత్యేకంగా మార్చిన విషయాల్లో డాన్స్ ఒకటి. హీరోగా కావాలని గట్టిగా ఫిక్స్ అయిన చిరంజీవి నటనతో పాటు డాన్స్ లో కూడా శిక్షణ తీసుకున్నాడు. చిరంజీవికి భరత నాట్యంలో ప్రావీణ్యత ఉంది. అది ఆయనను హీరోగా గొప్ప డాన్సర్ ని చేసింది.

35
Chiranjeevi

Chiranjeevi


చిరంజీవి డాన్సులలోని గ్రేస్ మరొక హీరోకి రాలేదు. చిరంజీవి తర్వాత గొప్ప డాన్సర్స్ ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. వీరిద్దరి డాన్సులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 2007లో చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ అప్పటికే హీరోలుగా నిలదొక్కుకున్నారు. 

45

అయితే చిరంజీవి గతంలో రామ్ చరణ్ విషయంలో భాధపడేవాడట. అందుకు కారణం ఏమిటంటే... చిరంజీవి కుటుంబంలో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా అల్లు అర్జున్ చాలా యాక్టీవ్ గా ఉండేవాడట. చిరంజీవి పాటలకు డాన్స్ అదరగొట్టేవాడట. దాంతో చిరంజీవి మురిసిపోయేవాడట. కానీ రామ్ చరణ్ పెద్దగా డాన్స్ వేసేవాడు కాదట. దాంతో చిరంజీవి ఆందోళన చెందేవాడట. 
 

55

చిరంజీవి అంటే డాన్స్ లకు ఫేమస్. ఆయన కొడుకు కనీసం ఓ మోస్తరు డాన్సర్ కాదంటే పరువు పోతుంది. రామ్ చరణ్ నా పరువు తీస్తాడేమో అనుకునేవాడట. డాన్స్ ల విషయంలో అల్లు అర్జున్ ని చూసి నేర్చుకో అనేవాడట. చిరుత మూవీలో రామ్ చరణ్ డాన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల తర్వాత రామ్ చరణ్ మాత్రమే. వీరిలా ప్రొఫెషనల్ గా డాన్స్ చేసే హీరోలు లేరు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved