సల్మాన్‌ ఖాన్‌ నన్ను రేప్‌ చేశాడు.. నటి సంచలన ఆరోపణ

First Published 21, Jun 2020, 12:57 PM

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే సుశాంత్ మరణానికి కారణం ఇండస్ట్రీ పెద్దలే అంటూ ఆరోపణలు వినిపిస్తుండగా.. మరికొందరు గతంలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. దీనికి తోడు గతంతో సల్మాన్‌ ఖాన్‌ లాంటి వారి మీద వచ్చిన ఆరోపణలు ఇప్పుడు తిరిగి తెర మీదకు వస్తున్నాయి.

బాలీవుడ్‌ నటి, మోడల్ పూజా శర్మ, సల్మాన్‌తో పాటు ఆయన సోదరులు తనను రేప్ చేసినట్టు ఆరోపించటంతో గతంలో సంచలనం సృష్టించింది.‌

2018లో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసిన వరుస వీడియోలలో ఈ ఆరోపణలు చేసింది పూజ.

సల్మాన్‌ ఖాన్‌తో పాటు ఆయన తమ్ముళ్లు అర్భాజ్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌లు తన మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆమె ఆరోపించింది.

అంతేకాదు సీనియర్‌ నటుడు శతృఘ్న సిన్హ తన ఫోన్‌, ల్యాప్‌ ట్యాప్‌లను హ్యక్‌ చేసినట్టుగా ఆమె ఆరోపించింది. తన క్రియేటివ్‌ ఐడియాస్‌ను దొంగిలించేందుకే ఇలా చేశారని ఆమె ఆరోపించింది.

అంతేకాదు సల్మాన్ సోదరులు తన మీద చేతబడి కూడా ప్రయోగించారని ఆమె చెప్పింది. అందువల్లే చాల ా ఏళ్ల పాటు తనను దెయ్యాలు వేదించాయని చెప్పింది.

సుల్తాన్‌ సినిమా షూటింగ్ సమయంలో తాను ఉంటున్న ఢిల్లీ హోటల్‌ రూమ్‌లోనే తనను సల్మాన్‌ సోదరులు రేప్‌ చేసినట్టుగా చెప్పింది పూజా.

వారు అత్యాచారానికి పాల్పడిన సమయంలో తాను అన్‌కాన్సియస్‌గా ఉన్నట్టుగా ఆమె తెలిపింది.

పూజా ఆరోపణలపై కొందరు ఆశ్యర్యం వ్యక్తం చేయగా మరికొందరు మాత్రం ఆమె పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తుందని విమర్శించారు.

loader