అమ్మ అవ్వాలని అప్పుడే అనుకున్నా.. పిల్లలని కనటంపై ప్రియాంక చోప్రా

First Published 2, Aug 2020, 10:20 AM

బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్ వెళ్లిన హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా పాప్‌ గాయకుడు నిక్‌ జోనాస్‌ను పెళ్లాడి అక్కడే సెటిల్‌ అయ్యింది. అయితే ఈ ముద్దుగుమ్మకు 38 ఏళ్లు దాటుతుండటంతో అమ్మయ్యేది ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్‌. ఈ నేపథ్యంలో తన ఆలోచనలు చెప్పింది ప్రియాంక.

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ పాప్ గాయకుడు నిక్‌ జోనాస్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. నిక్‌తో తన లైఫ్‌ చాలా హ్యాపీగా ఉందని తరుచూ చెబుతుంటుంది పీసీ.

గతంలో ఈ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ తన ఫ్యామిలీ లైఫ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియాంక. తన జీవితంలో ప్రస్తుతం ఎంతో ఆనందకరమైన రోజులని చెప్పింది. అదే సమయంలో తాను ఎప్పుడు తల్లి కావాలనుకుంటుందో కూడా చెప్పింది పీసీ.

తన భర్తతో ఉన్నప్పుడు తాను ఎంతో ఆనందంగా కంఫర్టబుల్‌గా ఫీల్‌ అవుతానని చెప్పింది ప్రియాంక. అంతేకాదు తన జీవితంలో మరో అద్భుతమైన భాగం గురించి కూడా వివరించింది.

నాకు తల్లిదండ్రులు తప్ప వేరే ప్రపంచం తెలియదు. కానీ ఇప్పుడు రోజు నిద్ర లేవగానే.. నాకు ఓ ఇళ్లు ఉంది. ఇతను నా సొంత, ఇది నా ఇళ్లు, ఇది నేను ఎంచుకున్న కుటుంబం అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ అనుభూతి చాలా బాగుంది.

అమ్మ అవ్వటం గురించి మాట్లాడుతూ.. `నేను 12 ఏళ్ల వయసు నుంచి అమ్మతనం గురించి ఆలోచిస్తున్నా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నాకు పిల్లలు కావాలని ఉంది. అయితే ఎప్పుడు పిల్లలని కనాలన్న విషయంలో నాకు స్పష్టత ఉంది. తప్పకుండా తల్లిని అవుతా` అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

నిక్‌ జోనాస్ అంతర్జాతీయ స్థాయి సంగీతకారుడన్న విషయం తెలిసిందే. అయితే నిక్‌తో కలిసి మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ కు పనిచేయటంపై స్పందించిన పీసీ, తనకు అంత ధైర్యం లేదని చెప్పింది.

నిక్‌ సంగీతాన్ని ఎంతో ప్రేమిస్తాడు. అందుకే ఎప్పుడైనా ట్రాఫిక్‌ జామ్‌లో ఉన్నప్పుడు నేను పాటలు పాడితే, నిక్‌ నా వైపు ఒక్కచూపు చూస్తాడు.. అంతే నేను సైలెంట్ అయిపోతాను` అంటూ కామెంట్‌ చేసింది.

ప్రియాంక, నిక్‌లు ఒకరిని ఒకరు పొగిడే అవకాశాన్ని ఏ మాత్రం వదులుకోరు. సోషల్ మీడియా తరుచూ తమ పార్ట్‌నర్స్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.

సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేయటంతో పాటు పబ్లిక్‌, ప్రైవేట్‌ ఫంక్షన్స్‌కు తరుచూ కలిసి హాజరవుతుంటారు ప్రియాంక, నిక్‌. ప్రియాంక సినిమా ప్రదర్శన అయినా, నిక్‌ సంగీత ప్రదర్శన అయిన ఈ జంట కలిసే హాజరవుతుంటారు.

loader