MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • రాత్రి నిద్రపట్టకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా..? ఎంత మంచి అలవాటో..

రాత్రి నిద్రపట్టకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా..? ఎంత మంచి అలవాటో..

టాలీవుడ్ స్టార్ హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోజు బోలెడు పనులతో బిజీ బిజీగా ఉంటుంటారు. అయితే ఆయనకు రాత్రి నిద్ర రాకపోతే ఏం చేస్తారో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 29 2024, 01:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. ఆరునెలలు గా ఆయన డీప్యూటీ సీఎంగా తన మార్క్ చూపించారు. హీరోగా ఎంతమంది అభిమానులను సంపాధించుకున్నారో.. ఉప ముఖ్యమంత్రిగా కూడా అంతే మార్క్ పాలన చేస్తున్నారు. ఇక త్వరలో తాను పెండింగ్ పెట్టిన సినిమాల షూటింగ్స్ కూడా పూర్తి చేస్తాను అన్నారు పవన్. అయితే ఆ టైమ్ షెడ్యూల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 

Also Read: పవన్ కళ్యాణ్ ఇంట్లో పెత్తనం ఎవరిదో తెలుసా..? పవర్ స్టార్ ను కూడా కంట్రోల్ చేసే ఆ లేడీ ఎరంటే..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అంతకు ముందు  ఎన్నికల హడావిడితో సినిమాలు కంప్లీట్ చేయలేకపోయారు పవన్. ఎలక్షన్స్ కు ఆరు నెలల ముందు నుంచే రంగంలోకి దిగిన ఆయన.. ఊపిరి మెసలని అంత  బిజీ గా పర్యటనలు చేశారు. అటు సినిమాలు.. ఇటు రాజకీయం. పర్యటనలు, మంత్రిగా బాధ్యతలు.. ఇన్ని ఉన్నా పవర్ స్టార్ కు  ఎన్నో టెన్షన్స్ ఉంటుంటాయి. 

అటువంటి సమయంలో పని ఒత్తిడితో ఒక్కోసారి నిద్ర పట్టదు. అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా..? లో ఉన్నారు. సినిమా షూటింగ్స్ కు విరామం ఇచ్చారు. ఇక  పవర్ స్టార్ ఉన్న బిజీలో ఆయనకు రాత్రి నిద్ర పట్టకపోతే.. ఏం చేస్తారో తెలుసా..? 
Also Read:

35

పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ పేరు రాజకీయాల్లో కూడా  మారుమ్రోగిపోతోంది. ఈక్రమంలో ఆయన చాలా ఒత్తిడిలో ఉంటారు. అలసిపోయి ఉంటారు. సాధారణంగా షూటింగ్ లో అలసి పోయి రావడం వేరు.. ఎన్నికలు, పర్యటనలు,  ప్రయణాలు, ప్రజా సమస్యలు, ఇలా ఎంతో రిస్క్ తో కూడిన వ్యవహారం. మరి ఈ ఒత్తిడిలో రాత్రి నిద్ర పట్టకపోతే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారో తెలుసా.. ? 

Also Read:అఖిల్ పెళ్లికి, వైస్ ఎస్ జగన్ కు సంబంధం ఏంటి, మాజీ సీఎంతో బయటపడ్డ నాగార్జున రహస్య స్నేహం

45

చాలామందికి తెలుసు.. పవన్ కళ్యాణ్ కు  పుస్తకాలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఎన్నో బుక్స్ చరివారు పవర్ స్టార్. ఇక తనకు రాత్రివేళలో నిద్రపట్టకపోతే వెంటనే మంచ బుక్ ఒకటి తీసుకునిచదువుతారట. ఎంతో ఇంట్రెస్ట్ గా బుక్ ను చదివితే.. వెంటనే నిద్ర వచ్చేస్తుందంటారు పవన్. అయినా సరే కొన్ని పేజీలు చదివిన తరువాత అప్పుడు ప్రశాంతంగా నిద్రపోతారట స్టార్ హీరో. 
 

Also Read:చిరంజీవి చాలా ఇష్టంగా తినే కూర ఏంటో తెలుసా..? మెగాస్టార్ భోజనం ప్లేట్ లో ఆ ఐటం పక్కాగా ఉండాల్సిందే

55
Pawan Kalyan

Pawan Kalyan

బుక్స్ చదివితే ఎన్నో విషయాలు తెలియడంతో పాటు.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది  అంటారు పవన్. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా.. పుస్తకాలు చదవడం మాత్రం ఆపరట పవర్ స్టార్. అంతే కాదు చాలా ప్రశాంతంగా కనిపించే జనసేనాని.. అప్పుడప్పుడు రాత్రివేళలో హర్రర్ పిక్చర్స్ చూసే అలవాటు కూడా ఉందట పవన్ కళ్యాణ్ కు. 

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహరవీరమల్లు సినిమాతో పాటు.. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. హరిహర వీరమల్లు సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా నుంచి క్రిష్ తప్పకోవడంతో.. ఆయన ఆద్వర్యంలో మరో ద్శకుడు మిగిలిన సినిమాను కంప్లీట్ చేయబోతున్నారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved