MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ని తొక్కేయడానికి మాస్టర్ ప్లాన్ వేసిన బాలయ్య... రంగంలోకి మరో వారసుడు, అయితే ఊహించని దెబ్బ!

ఎన్టీఆర్ ని తొక్కేయడానికి మాస్టర్ ప్లాన్ వేసిన బాలయ్య... రంగంలోకి మరో వారసుడు, అయితే ఊహించని దెబ్బ!

ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా అంగీకరించని బాలకృష్ణ అతన్ని తొక్కేయడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. ఈ మేరకు ఓ సంచలన విషయం టాలీవుడ్ వర్గాల్లో తరచుగా చర్చకు వస్తుంది. ఆ వివాదం ఏమిటో చూద్దాం...   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 14 2024, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
NTR

NTR

ఎన్టీఆర్ అంటే వెండితెర మీద ఒక హిస్టరీ. నందమూరి తారక రామారావు ఒక లెగసీ క్రియేట్ చేసిపోయారు. ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలకు ఉన్న వెయిట్, వైబ్రేషన్ వేరు. ఆ పేరు హరికృష్ణ కుమారుడైన జూనియర్ ఎన్టీఆర్ కి దక్కింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
NTR

NTR

జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్య కుమారుడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని కర్ణాటకకు చెందిన బ్రాహ్మణ మహిళ. ఈ కారణంగా షాలినికి పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి వారసుడిగా బాలకృష్ణ గుర్తించలేదనే వాదన ఉంది. ఎన్టీఆర్ పేరును జూనియర్ ఎన్టీఆర్ కి పెట్టడం కూడా ఆయనకు ఇష్టం లేదట. 
 

37
NTR

NTR


ఓ వేడుకలో హరికృష్ణ దీనిపై పరోక్షంగా మాట్లాడారు. జూనియర్ ఎన్టీఆర్ కి నేను వేరే పేరు పెట్టాను. కానీ నాన్న ఎన్టీఆర్... వాడు నా అంశతో పుట్టినవాడు. నా పేరు పెట్టు అని ఎన్టీఆర్ గా మార్చాడని. తాత స్వయంగా తన పేరు జూనియర్ ఎన్టీఆర్ కి ఇచ్చాడని హరికృష్ణ అన్నారు. 
 

47
NTR

NTR

రాజకీయంగా కూడా హరికృష్ణ-బాలకృష్ణ మధ్య అంతరం పెరిగిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ స్టార్ గా ఎదగడం బాలయ్య జీర్ణించుకోలేకపోయాడట. అందుకోసం ఓ మాస్టర్ స్కెచ్ వేశాడట. 2001లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్, ఆది చిత్ర విజయాలతో స్టార్ అయ్యాడు. 
 

57
NTR

NTR


ఎన్టీఆర్ ఎదుగుదలను అడ్డుకోవాలని బాలయ్య మరో నందమూరి వారసుడు తారకరత్నను బరిలో దించాడట. నందమూరి అభిమానులను ఎన్టీఆర్ నుండి తారకరత్న వైపు మరలించాలని చూశాడట. కాగా తారకరత్నను భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఒకేసారి 9 సినిమాలకు సైన్ చేసిన ఏకైన డెబ్యూ హీరో తారకరత్న. 

67
NTR

NTR

తారకరత్న మొదటి చిత్రం ఒకటో నెంబర్ కుర్రాడు. ఈ సినిమా హిట్ కొట్టింది. తర్వాత వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. లుక్స్, టాలెంట్ పరంగా ఎక్కడా తారకరత్న ఎన్టీఆర్ కి పోటీ ఇవ్వలేకపోయాడు. ఎన్టీఆర్ మరోవైపు ఇమేజ్ పెంచుకుంటూ పోతుంటే తారకరత్న మాత్రం వరుస ప్లాప్స్ తో డీలా పడ్డాడు.

77


అలా ఎన్టీఆర్ ని తారకరత్న ద్వారా తొక్కేయాలని చూసిన బాలకృష్ణ ప్లాన్ ఫెయిల్ అయ్యిందట. కాగా ఈ వివాదం పై తారకరత్న ఓ సందర్భంలో మాట్లాడారు. ఈ పుకార్లలో అసలు నిజం లేదు. నేను ఎంట్రీ ఇచ్చే నాటికే ఎన్టీఆర్ స్టార్ అయ్యాడు. అలాగే ఎన్టీఆర్ తో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాడు.. అని చెప్పుకొచ్చాడు.  

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved