కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి యంగ్‌ హీరో పరామర్శ

First Published 20, Jun 2020, 8:03 PM

చైనా ఆర్మీ చేసిన దాడిలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్ బాబు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. మన తెలుగు వాడు దేశం  చేసిన త్యాగాన్ని తలుచుకొని ప్రతీ ఒక్క పౌరుడు ఉప్పొంగిపోతున్నాడు. అదే సమయంలో సంతోష్‌ను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో విశ్వక్‌ సేన్‌ కూడా సంతోష్ బాబు ఫ్యామిలీని పరామర్శించారు.

<p>చైనా సరిహద్దుల్లో గాల్వాన్‌ లోయలో జరిగిన పోరులో అసువులు బాసిన కల్నల్‌ సంతోష్ బాబు</p>

చైనా సరిహద్దుల్లో గాల్వాన్‌ లోయలో జరిగిన పోరులో అసువులు బాసిన కల్నల్‌ సంతోష్ బాబు

<p>శనివారం సూర్యపేట వెళ్లి సంతోష్‌ బాబు కుటుంబాన్ని పరామర్శించిన యంగ్ హీరో విశ్వక్‌ సేన్</p>

శనివారం సూర్యపేట వెళ్లి సంతోష్‌ బాబు కుటుంబాన్ని పరామర్శించిన యంగ్ హీరో విశ్వక్‌ సేన్

<p>వీర పుత్రుడ్ని దేశానికి అందించిన సంతోష్ బాబు తల్లికి విశ్వక్ ధన్యవాదాలు తెలిపారు</p>

వీర పుత్రుడ్ని దేశానికి అందించిన సంతోష్ బాబు తల్లికి విశ్వక్ ధన్యవాదాలు తెలిపారు

<p>ఆర్మీకి మ‌నం రుణ‌ప‌డి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు త‌ల్లిని ఒక‌సారి క‌లుసుకోవాల‌ని అనిపించింది. క‌నీసం నేను ఆ త‌ల్లిని సంద‌ర్శించి, మ‌న సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృత‌జ్ఞ‌త‌లతో పాటు సంతాపాన్నీ తెలప‌గ‌లిగాను. కుమారుడిని కోల్పోయిన‌ ఆమె ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని ఊహించుకున్నా కూడా నా హృద‌యం త‌ల్ల‌డిల్లుతోంది. పూడ్చ‌లేని లోటు నుంచి కోలుకొని మ‌న వీర సైనికుల కుటుంబాల‌కు ఆత్మ స్థైర్యం ల‌భించాల‌ని ప్రార్థిద్దాం. జైహింద్‌` అంటూ చెప్పాడు విశ్శక్‌ సేన్‌</p>

ఆర్మీకి మ‌నం రుణ‌ప‌డి ఉండాలి. అందుకే సంతోష్‌బాబు త‌ల్లిని ఒక‌సారి క‌లుసుకోవాల‌ని అనిపించింది. క‌నీసం నేను ఆ త‌ల్లిని సంద‌ర్శించి, మ‌న సంతోష్‌బాబును దేశం కోసం త్యాగం చేసిన ఆమెకు కృత‌జ్ఞ‌త‌లతో పాటు సంతాపాన్నీ తెలప‌గ‌లిగాను. కుమారుడిని కోల్పోయిన‌ ఆమె ప‌రిస్థితి ఎలా ఉంటుందోన‌ని ఊహించుకున్నా కూడా నా హృద‌యం త‌ల్ల‌డిల్లుతోంది. పూడ్చ‌లేని లోటు నుంచి కోలుకొని మ‌న వీర సైనికుల కుటుంబాల‌కు ఆత్మ స్థైర్యం ల‌భించాల‌ని ప్రార్థిద్దాం. జైహింద్‌` అంటూ చెప్పాడు విశ్శక్‌ సేన్‌

loader