MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కారులో రణబీర్, అలియా భట్ రొమాన్స్.. ఆగలేక విష్ణుప్రియ బోల్డ్ కామెంట్, నాకెప్పుడు ఆ ఛాన్స్ అంటూ..

కారులో రణబీర్, అలియా భట్ రొమాన్స్.. ఆగలేక విష్ణుప్రియ బోల్డ్ కామెంట్, నాకెప్పుడు ఆ ఛాన్స్ అంటూ..

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 15 2023, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

26

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి.   

36

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ పలు అంశాలపై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురవుతూ ఉంటుంది. మొన్నటివరకు టివి షోలతో బిజీగా గడిపిన విష్ణుప్రియ ఇప్పుడు డ్యాన్స్ అండ్ మ్యూజిక్ విడియోలపై ద్రుష్టి పెట్టింది. 

46

తాజాగా విష్ణుప్రియ బోల్డ్ కామెంట్ తో హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ క్యూట్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ లేటెస్ట్ వీడియో వైరల్ కాగా దానిని విష్ణుప్రియ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలియా, రణబీర్ కపూర్ వివాహ బంధంతో ఒక్కటై ఏడాది గడిచింది. దీనితో వీరిద్దరూ పార్టీలో పాల్గొన్నారు. 

56

తిరిగి వస్తుండగా వీరి కారుని అభిమానులు చుట్టుముట్టారు. బయట ఉన్న ఫ్యాన్స్ అందరికి రణబీర్ కపూర్ కరచాలనం ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో అలియా భట్ తన భర్తని ప్రేమగా ముద్దు పెట్టుకుంది. ఈ దృశ్యాలు నెటిజన్లని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. 

66
Vishnupriya

Vishnupriya

అలియా భట్ ముద్దుపై విష్ణు ప్రియ స్పందిస్తూ.. 'దేవుడా ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నాకెప్పుడు ఇస్తావు అంటూ విరహంతో బోల్డ్ గా కామెంట్స్ చేసింది. మరీ అంత విరహం తట్టుకోలేకపోతే పెళ్లి చేసుకో అని నెటిజన్లు విష్ణుప్రియకి సూచిస్తున్నారు. విష్ణుప్రియ తరచుగా తన పెళ్లి గురించి కామెంట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. తన భర్త ఎక్కడ ఉన్నాడో ఎలాంటి వాడో అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తుండేది. ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టుకోవాలనే కోరికని బయట పెట్టింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Trisha: ఇక దాచిపెట్టేది ఏమీ లేదు.. మ్యాచింగ్ డ్రెస్ లో జంటగా పెళ్ళికి హాజరైన విజయ్, త్రిష
Recommended image2
Preity Mukhundhan: కన్నప్ప హీరోయిన్ కి గోల్డెన్ ఛాన్స్, స్టార్ హీరోతో రొమాన్స్.. ఇక దశ తిరిగినట్లే
Recommended image3
Mamitha Baiju: మమితా యాక్టింగ్‌కు రాధికా ఫిదా..స్టార్ హీరోయిన్ కి నోట మాట రాలేదట!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved