MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బరువెక్కిన సొగసుతో ఊపిరితీస్తున్న విష్ణుప్రియ.. చీరకట్టులో తొంగిచూస్తున్న పరువాలతో బీభత్సం

బరువెక్కిన సొగసుతో ఊపిరితీస్తున్న విష్ణుప్రియ.. చీరకట్టులో తొంగిచూస్తున్న పరువాలతో బీభత్సం

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2023, 02:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ హాటెస్ట్ యాంకర్స్ లో యంగ్ బ్యూటీ విష్ణుప్రియ ఒకరు. పలు టివి షోలతో విష్ణుప్రియ యువతలో పాపులర్ అయింది. నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోషల్ మీడియాలో బోల్డ్ గా గ్లామర్ ఫోజులు ఇవ్వడంలో ఈ యంగ్ బ్యూటీ ఏమాత్రం వెనుకడుగు వేయదు. విష్ణుప్రియ తరచుగా చేసే  ఫోటోషూట్స్ కుర్రకారుని నిద్రలేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం విష్ణు ప్రియా సిసినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 

37

విష్ణు ప్రియా తరచుగా బెల్లీ డాన్స్ చేస్తూ ఇంటర్నెట్ లో మంటలు పెడుతుండడం చూస్తూనే ఉన్నాం. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా బెల్లి అందాలు చూపిస్తూ విష్ణుప్రియా డాన్స్ చేస్తూ ఉంటుంది. 

47

ఇటీవల విష్ణుప్రియ 'జరీ జరీ పంచె కట్టి' అనే మ్యూజికల్ సాంగ్ లో మానస్ తో కలసి అదిరిపోయే హాట్ స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. 

57

తాజాగా విష్ణుప్రియ మరోసారి తన అందంతో మురిపించింది. చీర కొంగు పక్కకి జరిపి అందాల ఆరబోతలో రెచ్చిపోయింది. తొంగి చూస్తున్నట్లు ఉన్న ఎద సోకులు ఉబికి వస్తున్నాయి. 

 

67

మతిపోగొట్టేలా ఉన్న విష్ణు ప్రియా గ్లామరస్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మత్తు చూపులతో విష్ణుప్రియ చిలిపిగా ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. బరువెక్కిన సోకులతో మత్తు చూపులతో కుర్రాళ్ళని చిత్తు చేసేందుకు ఇలాంటి ఫోజులు ఇస్తోంది. 

77

అవకాశం దొరికితే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన సత్తా చాటాలని విష్ణుప్రియ కోరుకుంటోంది. అనసూయ, శ్రీముఖి, రష్మీ లాంటి యాంకర్స్ వెండితెరపై కూడా రాణిస్తున్నారు. మరి విష్ణుప్రియకు ఆ అదృష్టం ఎప్పుడు దక్కుతుందో చూడాలి.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Vadde Naveen: ఈ పదేళ్లు రోజూ బాధపడుతూనే ఉన్నా.. ఈ 3 కారణాలతో సినిమాలకు దూరమైన వడ్డే నవీన్‌
Recommended image2
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Recommended image3
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved