MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • హీరోయిన్ తో రహస్యంగా విశాల్ ఎంగేజ్మెంట్, స్టార్ హీరో పెళ్లాడబోయేది ఆమెనేనా?

హీరోయిన్ తో రహస్యంగా విశాల్ ఎంగేజ్మెంట్, స్టార్ హీరో పెళ్లాడబోయేది ఆమెనేనా?

ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో ప్రభాస్ తో పాటు విశాల్ కూడా ఉన్నాడు. 47 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్ళి పీటలు ఎక్కలేదు ఈ స్టార్ హీరో. ఇక తాజాగా విశాల్ రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. నిజం ఎంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 12 2025, 11:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Vishal

Vishal

స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెన్నైలో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీలో పుట్టిన ఈ  హీరో, తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించాడు విశాల్. పందెం కోడి సినిమాతో  అటు తమిళంలో ఇటు తెలుగులో రెండు చోట్లా ఒకేసారి స్టార్ డమ్ వచ్చింది  విశాల్ కి. పందెం కోడి సినిమా తరువాత వరుసగా విశాల్ ఖాతాలో హిట్ మీద హిట్లు పడ్డాయి. ఇక  నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా విశాల్ సక్సెస్ అయ్యాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు.  

Also Read: అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు? జాతర చేయబోతున్న ఐకాన్ స్టార్, ఇక రచ్చ రచ్చే

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తమిళనాట సినిమా ఇండస్ట్రీలో ఎంత పోటీ ఉంటుందో అందరికి తెలిసిందే. ఆ పోటీని పేస్ చేసి, నాన్ లోకల్ అని కొంత మంది విమర్శిస్తున్నా,  ఎదురించి పోరాడాడు. అంతే కాదు  నిర్మాతల మండలికి అధ్యక్షుడిగా కూడా గెలిచాడు. నడిగర్ సంఘానికి ప్రెసిడెంట్ గా కూడా చేశాడు విశాల్. ఇలా తనకంటూ  ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు విశాల్. వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న విశాల్ తన కెరీర్ లో ఎన్నో  కాంట్రవర్సీలు కూడా ఫేస్ చేశాడు. రాజకీయాలలో అప్పుడప్పుడు అలా ఓ చేయివేస్తూ.. ఎన్నో వివాదాలకు కేంద్రగా మారాడు. 

35
vishal Engagement

vishal Engagement

ఇక విశాల్ 50 ఏళ్ళకు చాలా దగ్గరగా ఉన్నాడు. కాని పెళ్లి మాత్రం చేసుకోలేదు. రెండు సార్లు చేసుకుందాం అని ఎంగేజ్మెంట్ వరకూ వచ్చినా.. రకరకాల కారణాల వల్ల అవి కాన్సిల్ అవ్వడం జరిగింది. అప్పట్లో.. అర్జున్ రెడ్డి సినిమాలో నటించి అమ్మాయితో విశాల్ ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. కాని పెళ్ళి టైమ్ వచ్చే వరకూ అది క్యాన్సిల్ అయ్యింది. అయితే విశాల్ స్వయంగా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాడన్న రూమర్స్ కూడా ఉన్నాయి. 
 

45
that childhood friend abhinaya mentioned is vishal social media rumours

that childhood friend abhinaya mentioned is vishal social media rumours

ఇక ఈమధ్య విశాల్ నటి అభిమనయను పెళ్ళాడబోతున్నట్టు వార్తలుక వైరల్ అయ్యాయి. అభినయ తెలుగు  అమ్మాయి. సౌత్ లో లో దాదాపు అన్ని భాషల్లో నటించింది.  కాని ఆమె పుట్టుకతో మూగ, చెవిటి. అయినా సరే నటన విషయంలో ఏమాత్రం తగ్గకుండా మంచి  పేరు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. తెలుగులో  ఆమె శంభో శివ శంభో, కింగ్, ఢమరుకం, నేనింతే, దమ్ము, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రాజుగారి గది2, సీతా రామం, ఇలా వరుస సినిమాలలో అద్భుతమైన నటన ప్రదర్శించింది.
 

55

 ఈ నటిని విశాల్ పెళ్ళి చేసుకోబోతున్నాడని చాలా కాలంగా  సోషల్ మీడియాలో న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అయితే తాజాగా అభినయ ఓ పోస్ట్ పెట్టింది. చేతిలో చేయి వేసిన ఫోటోను పోస్ట్ చేసిన ఈ  అమ్మాయి.,తన ఎంగేజ్మెంట్ జరిగినట్టు ప్రకటించింది. అయితే విశాల్ సీక్రేట్ గా అభియతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడంటూ ప్రచారం జరుగుతోంది.

కాని మరో వాదన ఏంటంటే..అభినయ చిన్నతనం నుంచి ప్రేమించిన అబ్బాయిని పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. మరి అభినయ పెళ్లి ఎవరితోనో తెలియదు కాని.. విశాల్ లో లింక్ చేసి రకరకాల వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. నిజమేంట్ తెలియాల్సి ఉంది. ఇక విశాల్ ను  పెళ్లెప్పుడు అని అడిగితే మాత్రం.. ప్రభాస్ చేసుకున్న తరువాత చేసుకుంటూ అంటూ చాలా సందర్భాల్లో దాటేస్తూ వచ్చాడు.   

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Recommended image2
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image3
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved