MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • విశాల్ సూపర్ హిట్ ‘మదగజరాజ’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ సూపర్ హిట్ ‘మదగజరాజ’ తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్

విశాల్ నటించిన మదగజరాజ సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలై, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి 31న తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది.

1 Min read
Author : Surya Prakash
Published : Jan 23 2025, 12:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14


 తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో విశాల్‌ (Vishal). అయితే విశాల్‌ నటించిన సినిమాలు పెద్దగా ఆడటం లేదు. కానీ చిత్రంగా విశాల్ పాత సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయ్యింది. అదే మదగజరాజ (Madha Gaja Raja). సుందర్‌ సీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Madha Gaja Raja Box Office

Madha Gaja Raja Box Office


2013 పొంగళ్‌ కానుకగా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడుతూ.. 12 ఏండ్ల లాంగ్ గ్యాప్‌ తర్వాత నేడు థియేటర్లలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రెండ్స్‌ ప్రకారం ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ప్రేక్షకులు థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేయడమే కాదు.. ఎక్స్‌లో పాజిటివ్‌ ట్వీట్స్‌తో సినిమాపై మరింత హైప్‌ వస్తోంది. 
 

34


దశాబ్ధం కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పైకి వచ్చినప్పటికీ కామెడీ ప్రేక్షకులను ఇంప్రెస్‌ చేస్తున్నట్టు తమిళ సర్కిల్ సమాచారం.  ఈ సినిమాకు తమిళనాట వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ‘మదగజరాజ’ చిత్రాన్ని జనవరి 31న తెలుగులో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దీంతో ఈ సినిమా ఇక్కడి ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

44

 

ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. సంతానం, సోనూసూద్‌ కీలక పాత్రల్లో నటించారు. జెమినీ ఫిల్మ్ సర్క్యూట్‌ తెరకెక్కించిన ఈ మూవీకి మల్టీ టాలెంటెడ్‌ యాక్టర్ విజయ్‌ ఆంటోనీ సంగీతం అందించాడు. మరి దశాబ్ధం తర్వాత థియేటర్లలో సూపర్ రెస్పాన్స్‌ తెచ్చుకుంటూ విశాల్‌కు క్రేజీ ఎలా ఉందో చెప్పకనే చెబుతుంది.
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved