కరణ్‌ జోహార్‌ పార్టీలో విజయ్‌ దేవరకొండ, సారా, పూరీ, ఛార్మి హంగామా..అనన్య మిస్సింగ్‌..ఏంటీ కథ!

First Published Mar 24, 2021, 11:00 AM IST

విజయ్‌ దేవరకొండ `లైగర్‌` టీమ్‌ పార్టీలో సందడి చేశారు. సోమవారం నైట్‌ కరణ్‌ జోహార్‌ పార్టీలో నానా హంగామా చేశారు. విజయ్‌, పూరీ, సారా అలీఖాన్‌, కరణ్‌జోహార్‌, మనీష్‌ మల్హోత్రా, ఛార్మి ఈ సందర్భంగా పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.