పవన్‌ కళ్యాణ్‌ సినిమాతో విజయ్‌ దేవరకొండ కొత్త బిజినెస్ట్ స్టార్ట్.. ఫ్యాన్స్ దిల్‌ఖుషీ!

First Published Mar 20, 2021, 2:46 PM IST

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ ఏం చేసినా సెన్సేషన్‌. ఆయనే ఓ సెన్సేషన్‌, ఆయన సినిమాలు ఓ సెన్సేషన్‌. తాజాగా ఆయన కొత్త బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నాడు. అందుకు పవన్‌ కళ్యాణ్‌ని వాడుకోబోతున్నాడు. పవన్‌ సినిమాతోనే తన నయా బిజినెస్‌ని స్టార్ట్ చేయబోతున్నాడు విజయ్‌ దేవరకొండ.