ఆ హీరోతో బోర్‌ కొట్టింది.. మరో ఎఫైర్‌‌ కావాలి: హీరోయిన్‌ బోల్డ్‌ కామెంట్స్

First Published 27, Jul 2020, 1:37 PM

సినీ రంగంలో ఎఫైర్స్ చాలా కామన్. అయితే ఎఫైర్స్‌కు మించి ఎలాంటి సంబంధం లేని వారి మధ్య కూడా ఏదో ఉందంటూ జరిగే ప్రచారాలు మరీ ఎక్కువ. అలాంటి రూమర్స్‌పై కొంత మంది తారలు ఫైర్‌ అయితే, మరికొందరు మాత్రం లైట్‌ తీసుకుంటారు. అలాంటి లైట్‌ తీసుకున్న విద్యాబాలన్‌ యంగ్ హీరోతో తన ఎఫైర్‌కు సంబంధించిన రూమర్స్‌ గురించి ఆసక్తికరంగా స్పందించింది.

షాహిద్‌ కపూర్‌, కరీనా కపూర్‌ల బ్రేకప్‌ తరువాత షాహిద్‌ విద్యా బాలన్‌కు దగ్గరవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కిస్మత్‌ కనెక్షన్‌ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

కరణ్ జోహార్‌ షో కాఫీ విత్ కరణ్‌లో విద్యా ఈ రూమర్స్‌ గురించి స్పందించింది.

ఈ షోలో రాణీ ముఖర్జీ, విద్యా బాలన్‌లు కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు సినిమా ప్రమోషన్‌తో పాటు ఇద్దరి మధ్య రిలేషన్‌, ఇతర వివరాలు కూడా అబిమానులతో పంచుకున్నారు.

అదే సమయంలో విద్యా బాలన్‌.. షాహిద్‌, జాన్‌ అబ్రహంలతో డేటింగ్ చేస్తున్నట్టుగా వచ్చిన రూమర్స్‌పై స్పందించింది.

అయితే కరణ్ మాట్లాడుతూ నిప్పు లేకుండా పొగ రాదు కదా అని ప్రశ్నించగా.. విద్యా తెలివి అవును రాదు.. కానీ ఆ నిప్పు ఎవరు  రగిల్చారో అంటూ కామెంట్ చేసింది.

అంతేకాదు షాహిద్‌ మరో రిలేషన్‌షిప్‌లోకి వెళుతున్నాడటగా అంటూ వ్యాఖ్యత ప్రశ్నించగా.. `ఇప్పటికే షాహిద్‌కు నాకు రిలేషన్ అంటూ వార్తలు రాబట్టి రెండేళ్లు పూర్తయ్యింది. ఆ పేరు బోర్‌ కొట్టేసింది. వేరే వారితో లింక్‌ రూమర్స్‌ వస్తే బాగుండనిపిస్తుంది` అంటూ కామెంట్ చేసింది.

తరువాత విద్యా బాలన్ యూటీవీ మోషన్‌ పిక్చర్స్ సీఈవో సిద్ధార్థ్ రాయ్‌ కపూర్‌ను వివాహం చేసుకుంది.

2012 డిసెంబర్ 14న ఈ జంట అత్యంత సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు.

విద్యా బాలన్ ప్రస్తుతం అను మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన శకుంతలా దేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది.

loader