MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వెంకీ టార్గెట్ వెరీ క్లియర్, ఇద్దరు హీరోయిన్లతో రచ్చ .. రాంచరణ్, బాలయ్యకి చెమటలు పట్టించేలా జోరు

వెంకీ టార్గెట్ వెరీ క్లియర్, ఇద్దరు హీరోయిన్లతో రచ్చ .. రాంచరణ్, బాలయ్యకి చెమటలు పట్టించేలా జోరు

టాలీవుడ్ లో ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు సంక్రాంతి చిత్రాల సందడి మొదలైంది. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి.  

1 Min read
Author : Tirumala Dornala
Published : Dec 22 2024, 11:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

టాలీవుడ్ లో ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు సంక్రాంతి చిత్రాల సందడి మొదలైంది. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలు భారీ స్పాన్ ఉన్న మాస్ చిత్రాలు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం క్లాస్ మూవీ గా రిలీజ్ అవుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మాస్ చిత్రాలు విడుదలవుతున్నా సంక్రాంతికి వస్తున్నాం చిత్ర యూనిట్  వెనకడుగు వేయడం లేదు. అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చాలా రోజుల తర్వాత రమణ గోకుల పడిన గోదారి గట్టు అనే సాంగ్ యూట్యూబ్ ని ఊపేస్తోంది. మీను అనే మరో సాంగ్ కూడా వినసొంపుగా ఉంది. ఇద్దరు హీరోయిన్లతో వెంకీ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. 


Also Read: ఫ్యాన్స్ ఉన్నారని ఆ మూవీస్ చేయను..భారీ బడ్జెట్ అయితే నెగిటివ్ రోల్స్ కి రెడీ, అప్పుడే హింట్ ఇచ్చిన బన్నీ

34

ఈ రెండు పాటలని చూస్తుంటే వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ ని గట్టిగా టార్గెట్ చేసినట్లు ఉన్నారు. వెంకటేష్ బలం ఫ్యామిలీ ఆడియన్స్ అనే చెప్పొచ్చు. ఇక సంక్రాంతి చిత్రాలకు ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి నచ్చే కంటెంట్ ఇస్తే హాలిడే సీజన్ లో ఎగబడతారు. ఇది ఒకరకంగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలకు చెమటలు పట్టించే వ్యవహారమే. 

 

44

అనిల్ రావిపూడి చిత్రాల్లో కామెడీ కూడా బావుంటుంది. యువతని అట్రాక్ట్ చేయడానికి మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఉన్నారు. మ్యాజిక్ కనుక వర్కౌట్ అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి అనిల్ రాంచరణ్, బాలకృష్ణ చిత్రాలకు డేంజర్ తప్పదు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Recommended image2
Toxic Movie: బయటపడ్డ తెరవెనుక రహస్యం, యష్ టాక్సిక్ మూవీ మేకింగ్ వీడియో వైరల్..
Recommended image3
CM Vijay Trisha: సీఎం విజయ్ తో ఒకే కారులో త్రిష, ముఖ్యమంత్రి అయ్యాక ఫస్ట్ టైమ్ కలిసి కపించిన జంట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved