- Home
- Entertainment
- భార్య కత్రినా కైఫ్ ని ప్రేమగా తన చిత్రానికి తీసుకెళ్లిన విక్కీ కౌశల్.. ఫోటోస్ చూశారా
భార్య కత్రినా కైఫ్ ని ప్రేమగా తన చిత్రానికి తీసుకెళ్లిన విక్కీ కౌశల్.. ఫోటోస్ చూశారా
Vicky Kaushal and Katrina Kaif: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా స్క్రీనింగ్‌కి కత్రినా కైఫ్ హాజరయ్యారు. విక్కీ నలుపు దుస్తుల్లో డాషింగ్‌గా, కత్రినా చీరకట్టులో అందంగా కనిపించారు.

Vicky Kaushal and Katrina Kaif
Vicky Kaushal and Katrina Kaif: విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' సినిమా విడుదలకు సిద్ధమైంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Vicky Kaushal ,Katrina Kaif
విడుదలకు కొన్ని గంటల ముందు స్క్రీనింగ్ జరిగింది. విక్కీ కౌశల్, ఆయన భార్య కత్రినా కైఫ్ సహా చిత్ర బృందం అంతా హాజరయ్యారు.
Chhaava movie release
విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన 'ఛావా' ఈరోజు విడుదలైంది. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉత్కేర్ తెరకెక్కించారు.
chhaava screening
విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ కూడా 'ఛావా' స్క్రీనింగ్‌కి హాజరై తన భర్తకు మద్దతు తెలిపారు.ఈ చిత్ర స్పెషల్ స్క్రీనింగ్ కోసం విక్కీ కౌశల్, తన సతీమణి కత్రినాని ప్రేమగా తీసుకెళ్లారు.
Vicky Kaushal ,Katrina Kaif
'ఛావా' స్క్రీనింగ్‌లో కత్రినా కైఫ్ రంగురంగుల చీరలో అందంగా మెరిసిపోయారు.కత్రినా, విక్కీ ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని ఫోటో గ్రాఫర్లకు అభివాదం చేస్తూ వెళ్లారు.
Vicky Kaushal ,Katrina Kaif
'ఛావా' స్క్రీనింగ్‌లో విక్కీ కౌశల్ నలుపు దుస్తుల్లో అందంగా కనిపించారు. చిత్ర బృందాన్ని ప్రోత్సహించారు.
Vicky Kaushal ,Katrina Kaif
లక్ష్మణ్ ఉత్కేర్ దర్శకత్వం వహించిన 'ఛావా' సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించారు.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు సాధిస్తుంది అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.