MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో వెంకీ జోరు... బాలయ్య, రామ్ చరణ్ బేజారు 

ఆ విషయంలో వెంకీ జోరు... బాలయ్య, రామ్ చరణ్ బేజారు 

ఒక సినిమాను నిర్మించడం కంటే.. ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం పెద్ద టాస్క్. ప్రమోషన్స్ లేకపోతే స్టార్ హీరోల సినిమాలకు కూడా ఓపెనింగ్స్ రావు. ఈ సంక్రాంతికి మూడు పెద్ద చిత్రాలు విడుదలు అవుతుండగా, సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ చాలా వినూత్నంగా ఉంటున్నాయి.   

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 01 2025, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Sankranthi Movies 2025

Sankranthi Movies 2025

2025 సంక్రాంతి కానుకగా గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం... వరుసగా విడుదలవుతున్నాయి. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోల్చితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై కొంత హైప్ తక్కువగా ఉంటుంది. అందుకు కారణం.. హీరో వెంకటేష్ స్టార్డం తగ్గింది. ఆయనకు సోలోగా హిట్స్ పడటం లేదు. గత చిత్రం సైంధవ్‌ నిరాశపరిచింది. డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

వెంకటేష్ తో పోల్చితే రామ్ చరణ్, బాలకృష్ణ ఫేమ్ లో కూడా ఒక మెట్టు పైన ఉన్నారు. కాబట్టి సంక్రాంతి రేసులో వారిని ఢీ కొట్టాలంటే వెంకటేష్... బాగా కష్టపడాలి. మాది పక్కా సంక్రాంతి సినిమా అని జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎంటర్టైన్మెంట్ కి ఢోకా లేదనే గ్యారంటీ ఇవ్వాలి. ఇదే పనిలో ఉన్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రమోషన్స్ చేస్తున్న తీరు ఇండస్ట్రీని ఆకర్షిస్తుంది. 

37
Sankranthi 2025

Sankranthi 2025

ఫస్ట్ సింగిల్ మేకింగ్ నుండే తన ప్రణాళిక అమలు చేయడం ఆరంభించాడు. ఒకప్పటి స్టార్ సింగర్ కమ్ కంపోజర్ రమణ గోగులతో 'గోదారి గట్టు మీద రామచిలుకవే' సాంగ్ పాడించారు. ఒక భిన్నమైన వాయిస్ తో శ్రోతలను ఆకట్టుకుంటారు రమణ గోగుల. ఆయనతో సాంగ్ పాడించాలన్న ఆలోచన రావడంతోనే అనిల్ రావిపూడి సగం సక్సెస్ అయ్యారు. ఆయన పాడిన 'గోదారి గట్టు మీద'' సాంగ్ ట్రెమండస్ రెస్పాన్స్ అందుకుంటుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబట్టింది. ఎక్కడ చూసినా ఆ పాట వినిపిస్తుంది. 

 

47
Sankranthi 2025

Sankranthi 2025

మూడో సాంగ్ ని వెంకటేష్ తో పాడించారు. థర్డ్ సింగిల్ విడుదలకు ముందు వెంకీ మీద ఓ ఫన్నీ వీడియో షూట్ చేశారు. మూడో సాంగ్ నేనే పడతా అని అనిల్ రావిపూడిని వెంకటేష్ ఇబ్బంది పెట్టినట్లు వీడియో రూపొందించారు. ఇది వీడియో తెగ నచ్చేసింది. బ్లాక్ బస్టర్ పొంగలు అంటూ వెంకీ మరోసారి సింగర్ అవతారం ఎత్తాడు. 

57
Sankranthi 2025

Sankranthi 2025

తాజాగా అనిల్ రావిపూడి హీరోయిన్స్ ని రంగంలోకి దించాడు. వెంకటేష్ కెరీర్లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా ఉన్న బొబ్బిలి రాజా, చంటి చిత్రాల్లోని ఆయన గెటప్స్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వేశారు. సదరు చిత్రాల పాటలకు డాన్సులు వేశారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

67
Sankranthi 2025

Sankranthi 2025

అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం చిత్రాన్ని తన వినూత్న ఆలోచనలతో ప్రమోట్ చేస్తూ హైప్ రైజ్ చేస్తన్నారు. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడితో పోల్చితే.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాల దర్శక నిర్మాతలు, నటులు వెనుకబడ్డారు. అనిల్ రావిపూడితో వారు పోటీ పడలేకున్నారు. కాగా ఎంత పెద్ద స్టార్ నటించినా, ఒక మూవీకి ప్రమోషన్స్ చాలా అవసరం. 

 

77
Sankranthi 2025

Sankranthi 2025

లాల్ సలాం, వేట్టయాన్ చిత్రాలను సరిగ్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రమోట్ చేయలేదు. టాలీవుడ్ స్టార్స్ కి సమానమైన ఫేమ్ కలిగిన రజినీకాంత్ నటించిన ఆ చిత్రాలకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి. అందుకు కారణం.. ప్రమోషన్స్ వీక్ ఉండటమే. అసలు లాల్ సలాం వచ్చిన పోయిన విషయం కూడా జనాలకు తెలియదు. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా... ప్రమోషన్స్ తో సంక్రాంతికి వస్తున్నాం.. సినిమాకు ఎక్కడలేని హైప్ తీసుకున్నాడు అనిల్ రావిపూడి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
1st ODI • NZ vs IND 2026
Live
NZNZ
(34.0 ov)141/8
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Kavya Wedding: అనిరుధ్ కావ్య మారన్ పెళ్లి కార్డు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? వైరల్ అవుతున్న విశేషాలు
Recommended image2
Jailer 2 OTT: ఓటీటీలో జైలర్ 2 అన్‌కట్ వెర్షన్.. 30 నిమిషాల ఎక్స్ట్రా సీన్లు, ఆ హీరోల అభిమానులకు పండగే ?
Recommended image3
Rajasekhar: చిరంజీవి చేయాల్సిన మూవీతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన రాజశేఖర్.. చిరు ఎందుకు వదులుకున్నాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved