MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బికినీలో ఆ స్ట్రక్చర్ ఏంటి బాబోయ్.. టాప్ టూ బాటమ్ బాలయ్య బ్యూటీ చెమటలు పట్టించే అందాలు

బికినీలో ఆ స్ట్రక్చర్ ఏంటి బాబోయ్.. టాప్ టూ బాటమ్ బాలయ్య బ్యూటీ చెమటలు పట్టించే అందాలు

నాజూకైన అందం, అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 29 2022, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నాజూకైన అందం, అభినయం ఉన్న హీరోయిన్ వేదిక. అయినా కూడా వేదిక కెరీర్ అంత జోరుగా సాగలేదు. చాలా కాలం తర్వాత వేదిక లారెన్స్ కాంచన 3 చిత్రంతో హిట్ అందుకుంది. దీనితో ప్రస్తుతం వేదికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

28

మూడు పదుల వయసులో కూడా వేదిక నాజూకైన అందంతో, అద్భుతమైన ఫిట్ నెస్ తో ఆశ్చర్యపరుస్తోంది. తెలుగులో వేదిక చివరగా బాలయ్య సరసన రూలర్ చిత్రంలో నటించింది. ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది. 

38

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వేదిక అభిమానులని తరచుగా సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తన గ్లామరస్ పిక్స్ తో కనువిందు చేస్తోంది. తాజాగా వేదిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్లు అంతా ఆమె అందం గురించే చర్చించుకుంటున్నారు. 

48

ఆమె గ్లామర్ ఇంటర్నెట్ లో సెగలు రేపుతోంది. మూడు పదుల వయసు దాటినా ఈ హాట్ బ్యూటీ 16 ఏళ్ల వయసు తరహాలో సన్నని మెరుపు తీగలా వయ్యారాలు ఒలకబోస్తోంది. 

58

స్టార్ హీరోయిన్లు సైతం అసూయ పడే అందం అంటూ కీర్తిస్తున్నారు. ఇంత అందాల దేవత స్టార్ హీరోయిన్ గా ఎందుకు ఎదగలేకపోయింది అని కామెంట్స్ పెడుతున్నారు. వేదిక అందాల ఆరబోతకు ఎలాంటి హద్దులు పెట్టుకోదు. 

68

ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న వేదిక మైండ్ బ్లోయింగ్ అనిపించేలా బికినీ పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ బికినిలో ఉన్న వేదిక ఫొటోస్ సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించాయి. 

78

కుర్రాళ్లు పిచ్చెక్కిపోయేలా ఉన్న నాజూకు ఒంపు సొంపులతో వేదిక విరహవేదన అనుభవిస్తున్న ఇచ్చిన ఫోజులు అదుర్స్. అలాగే కళ్ళు చెదిరే విధంగా సొర చేపని తలపించే మరో డ్రెస్ లో వేదిక ఫోజులు ఇచ్చింది. 

88

మొత్తంగా వేదిక తన గ్లామరస్ పిక్స్ తో యువతకి విజువల్ ట్రీట్ ఇస్తోంది. మూడు పదుల వయసు దాటినప్పటికీ వేదిక చేస్తున్న అందాల రచ్చ అమేజింగ్ అనే చెప్పాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌
Recommended image2
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన
Recommended image3
Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved