MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ennenno Janmala bandham: వామ్మో.. సీరియల్ లో మితిమీరిన రొమాన్స్ సీన్లు మాళవిక నడుము చూపిస్తూ?

Ennenno Janmala bandham: వామ్మో.. సీరియల్ లో మితిమీరిన రొమాన్స్ సీన్లు మాళవిక నడుము చూపిస్తూ?

Ennenno Janmala bandham: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల (Ennenno Janmala bandham) బంధం సీరియల్ ప్రేమ ఎంత గొప్పది అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : Mar 31 2022, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వేద (Vedha) బాల్కనిలో నుంచి చూస్తూ జరిగిన దాని గురించి ముద్దుగా అలుగుతూ ఉంటుంది. ఇక యష్ (Yash) అక్కడికి వచ్చి రావోయి చందమామ పాట ను ఇమిటేట్ చేస్తూ తన బాధను చెబుతాడు. ఇక వేద కూడా అదే పాట తో ఇమిటేట్ చేస్తూ తన బాధను చెబుతుంది.
 

26

మరోవైపు ఖుషి (Khusi)  మా అమ్మ బెస్ట్ డాక్టర్ అంటూ అవార్డు పొందుతున్న అందుకు హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక వేద సాయంత్రం ఫంక్షన్ కి మీరు రావాలి నాకు బెస్ట్ డాక్టర్ అవార్డు ఇస్తున్నారు అని యష్ (Yash) తో అంటుంది. దాంతో యష్ నవ్వుతాడు.
 

36

ఇక వేద (Vedha) ఫ్యామిలీతో కలిసి ఆ ఫంక్షన్ కు వెళ్లగా అందరూ గ్రాండ్ గా వెల్ కమ్ చెబుతారు. ఇక మాలిని ఫ్యామిలీ కూడా వస్తారు. మరోవైపు ఫంక్షన్ కు రాకుండా ఆఫీసులో కూర్చున్న యష్ కు వసంత్ మాయమాటలు చెప్పి యష్ ను ఆ ఫంక్షన్ కు పంపిస్తాడు. ఇక ఆ ఫంక్షన్ లో వేద ఫోటో చూసిన యష్ వసంత్ (Vasanth)పై కో పడతాడు. 
 

46

ఆ ఫంక్షన్ లో అడ్డంగా బుక్కయిన యష్ (Yash) పోయి పోయి వేద పక్కన కూర్చుంటాడు. కాసేపు మొగుడు పెళ్ళాల మధ్య కొంత ఫన్నీ క్లాస్ జరుగుతుంది. ఇక అవార్డు స్వీకరించిన వేద (Vedha)  ఈ అవార్డు గెలుచుకోవడానికి కారణం మా శ్రీవారే.. ఆయన మంచితనం నాకు మద్దతు అని చెబుతుంది.
 

56

అదే క్రమంలో నాకు ఈ అవార్డు వచ్చినందుకు మా శ్రీవారు బోరున ఏడ్చారు అని వేద (Vedha) పర్ఫామెన్స్ స్టార్ట్ చేస్తుంది. ఇక దాంతో ఫ్యామిలీ మొత్తం ఫన్నీగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక యష్ (Yash) తన పర్ఫామెన్స్ అర్థమై కోపగించుకుంటాడు.
 

66

ఆ తర్వాత యష్ (Yash) మాళవికను అనుకోకుండా నడుము పట్టుకొని కౌగిలించుకుంటాడు. దాన్ని వేద కూడా చూస్తుంది. ఇక దీన్ని ఆసరాగా తీసుకుని మాళవిక వేద తో నేనంటే యష్ కు ఇంకా ఇష్టమే అని చెబుతోంది. ఇక యష్ ఆ మాటతో మాళవిక (Malavika) ను చెంపమీద గట్టిగా కొడతాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic : యష్ అభిమానులకు షాక్! టాక్సిక్ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా? అసలు నిజం ఇదే!
Recommended image2
Raaka : అల్లు అర్జున్ రాకా లో బిగ్ ట్విస్ట్.. బన్ని కోసం రంగంలోకి బాలీవుడ్ బాద్షా..
Recommended image3
Varun Tej కు ఏమయ్యింది? మెగా డాటర్ నిహారిక సంచలన ప్రకటనలో ఏముంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved