MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: వసును వదలలేకపోతున్న గౌతమ్.. మరోవైపు ఆమెకు ప్రేమ పాటలు నేర్పిస్తున్న రిషి!

Guppedantha Manasu: వసును వదలలేకపోతున్న గౌతమ్.. మరోవైపు ఆమెకు ప్రేమ పాటలు నేర్పిస్తున్న రిషి!

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం. 

2 Min read
Author : Navya G
Published : Jan 06 2022, 11:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

గౌతమ్ (Gautham) కాలేజ్ కు వసుధార ను చూడడానికి ఒక బుక్ వంకతో వెళతాడు. సైలెంట్ గా ఉండాల్సిన లైబ్రరీలో నానా రచ్చ చేస్తూ ఫుల్ జోష్ లో ఉంటాడు. దానికి వసు.. మీరు రిషి  (Rishi) గారి ఫ్రెండ్ అన్న గౌరవంతోనే ఈ బుక్ వెతుకుతున్నాను. కాసేపు సైలెంట్ గా ఉండండి అంటూ పేపర్లో రాసి చూపిస్తుంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈలోగా అక్కడకు రిషి (Rishi) వస్తాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని గౌతమ్ ను అడుగుతాడు. దానికి ఒక పట్టనా సమాధానం ఇవ్వడు. ఇక రిషి కి చిరాకు వచ్చి అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా రిషి, వసులు ఒకరిని ఒకరు చూడకుండా తగులుకుంటారు. వసు (Vasu) కింద పడుతుండగా హీరో లెవెల్ లో పట్టుకొని ఒక సాంగ్ చేసుకుంటాడు రిషి.
 

38

ఆ తర్వాత మహేంద్ర, జగతి (Jagathi) ఇద్దరూ కలిసి ఒకచోట ఉంటారు. రిషి (Rishi) గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మహేంద్ర రిషిని ఫ్రెండ్లీగా విమర్శిస్తుంటే. నా కొడుకు అలాంటివాడు కాదు అంటూ జగతి  వెనకేసుకొస్తుంది.
 

48

ఆ తర్వాత రిషి (Rishi ) రోమియో జూలియట్ పుస్తకాన్ని క్లాస్ తీసుకుని వెళతాడు. అక్కడ వసుధార (Vasudhara) ని పిలిచి ఆ బుక్ ఇస్తాడు. ఆ బుక్ ఎందుకు ఇచ్చాడు అన్న సంగతి వసుకు అర్థం ఒక కాకపోయేసరికి ఆలోచనలో పడుతుంది.
 

58

అలా బయటకు వచ్చిన వసుధార (Vasudhara) ఆ బుక్ ఎందుకు ఇచ్చాడో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు రిషి (Rishi) అక్కడికి వచ్చి ప్రేమంటే ఏంటో అర్థం అయిందా అని అంటాడు. దానికి వసు ఆశ్చర్యపోగా.. వెంటనే మాట మారుస్తాడు రిషి.
 

68

తర్వాత ఆ బుక్ గురించి రిషి (Rishi) వసుకు ఏకాంతంగా వివరిస్తుండగా ఈలోపు పానకంలో పుడకలా గా గౌతం (Gautham) వాళ్ళిద్దరి మధ్యన కూర్చొని చెవి కోసిన మేక లాగా అరుస్తూనే ఉంటాడు. దాంతో రిషికి చిరాకు వస్తుంది.
 

78

ఆ తర్వాత  వసుధార (Vasudhara)ని చూడడానికి  రిషి ఇంటికి వెళ్లి వాటర్ అడుగుతాడు . ఈలోపు మహేంద్ర కూడా అక్కడికి వచ్చి వాటర్ అడుగుతాడు. తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చి వాటర్ అడుగుతున్నారు ఏమిటి అని జగతి  (Jagathi) సందేహం వ్యక్తం చేస్తోంది.
 

88

ఇందులో ఇంకో విషయమేమిటంటే  అక్కడికి వసు (Vasu) ను చూడడానికి గౌతమ్ (Gautham) కూడా వస్తాడు. రేపటి భాగంలో ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో చూడాలి.ఇందులో ఇంకో విషయమేమిటంటే  అక్కడికి వసు (Vasu) ను చూడడానికి గౌతమ్ (Gautham) కూడా వస్తాడు. రేపటి భాగంలో ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Hey Ram Controversy: వివాదంతో ప్రధాని ఆఫీస్ కి చేరిన మూవీ ఏంటో తెలుసా.. చివరికి జరిగింది ఇదే
Recommended image2
Epic Movie Review: ఎపిక్‌ మూవీ రివ్యూ.. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మ్యాజిక్ మరోసారి వర్కౌట్ అయ్యిందా?
Recommended image3
RJ Charan: మంటలు రేపిన రామ్ ప్రసాద్ 'వారానికి వెయ్యి' వివాదం..బిగ్ బాస్ 10 లో ఫస్ట్ ఎలిమినేషన్, చరణ్ అవుట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved