MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 8 ఏళ్ళు అవుతోంది, పిల్లల్ని కనరా ? భర్తని చూపిస్తూ ఊహించని కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్ భార్య

8 ఏళ్ళు అవుతోంది, పిల్లల్ని కనరా ? భర్తని చూపిస్తూ ఊహించని కౌంటర్ ఇచ్చిన వరుణ్ సందేశ్ భార్య

వరుణ్ సందేశ్ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఆ మధ్యన వరుణ్ సందేశ్ తన భార్య వితిక ఇద్దరూ కలసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 24 2024, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హ్యాపీ డేస్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హీరో వరుణ్ సందేశ్ వరుస హిట్స్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, కుర్రాడు లాంటి హిట్స్ తో వరుణ్ సందేశ్ పై యువతలో క్రేజ్ పెరిగింది. కానీ ఉన్నపళంగా వరుణ్ సందేశ్ కెరీర్ పడిపోతూ వచ్చింది. వరుణ్ సందేశ్ కెరీర్ గట్టెక్కేలా ఒక్క హిట్ కూడా దక్కలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వరుణ్ సందేశ్ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నాడు కానీ ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు. ఆ మధ్యన వరుణ్ సందేశ్ తన భార్య వితిక ఇద్దరూ కలసి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. వితిక కూడా కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. వీళ్ళిద్దరూ జంటగా 'పడ్డానండి ప్రేమలో మరి అనే చిత్రంలో నటించారు. 

36

అప్పటి నుంచి వీరిద్దరి మధ్య నిజంగానే ప్రేమ మొదలైంది. దీనితో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో 2016లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్నారు. అయితే ఇంతవరకు వరుణ్ సందేశ్, వితిక పిల్లల విషయంలో ఎలాంటి న్యూస్ చెప్పలేదు. 

46

దీనితో వితికకి పిల్లల గురించి ప్రశ్నలు తరచుగా ఎదురవుతున్నాయి. నెటిజన్లు కూడా వరుసగా పిల్లల గురించి అడుగుతూనే ఉన్నారు. ఇటీవల కొందరు నెటిజన్లు వితికని.. మీ పెళ్ళై 8 ఏళ్ళు అవుతోంది.. పిల్లల్ని ఎప్పుడు కంటారు అని ప్రశ్నించారు. దీనితో విసిగిపోయిన వితిక సహనం కోల్పోకుండా ఫన్నీగానే బదులిచ్చింది. కానీ ఆమె ఇచ్చిన సమాధానం దిమ్మతిరిగిపోయేలా ఉంది. 

56

పిల్లల్ని ఎప్పుడు కంటారు అని అడిగేవారందరికి నా సమాధానం ఇదే.. నా ఒళ్ళో పడుకుని ఉన్న పిల్లాడు పెద్దవాడైనప్పుడు అంటూ వరుణ్ సందేశ్ ని చూపించింది. వరుణ్ సందేశ్ తన భార్య ఒళ్ళో పడుకుని నిద్రిస్తున్నాడు. నెటిజన్లకు వితిక తన భర్తని చూపిస్తూ.. ఇతడు పెద్దవాడైతే పిల్లల్ని కంటాం అని బదులిచ్చింది. 

66

తన భర్త ఇప్పటికీ తనకి చిన్న పిల్లాడే అని వితిక కౌంటర్ ఇస్తూనే క్యూట్ గా కూడా బదులిచ్చింది. వితిక, వరుణ్ సందేశ్ బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు తీవ్రమైన నెగిటివిటి ఎదుర్కొన్నారు. ఆ నెగిటివిటి వల్ల చాలా రోజులు తాను డిప్రెషన్ లో ఉన్నట్లు వితిక గతంలో తెలిపింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసా?
Recommended image2
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image3
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved