MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • దారుణం..తల్లి చావుబతుకుల్లో ఉండగా హీరోయిన్ ఇంట్లో ఆస్తి పంపకాలు.. ఆమె తండ్రి ఏం చేశాడో తెలుసా

దారుణం..తల్లి చావుబతుకుల్లో ఉండగా హీరోయిన్ ఇంట్లో ఆస్తి పంపకాలు.. ఆమె తండ్రి ఏం చేశాడో తెలుసా

వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి చిత్రంలో కీలక పాత్రలో నటించింది. భానుచందర్ కి ఆమె భార్యగా నటించింది. ఆ విధంగా వనిత తెలుగువారికి పరిచయం. రీసెంట్ గా నరేష్ మళ్ళీ పెళ్లి చిత్రంలో నటించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 13 2024, 09:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Vanitha vijaykumar

Vanitha vijaykumar

తమిళ సీనియర్ నటుడు విజయ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచయం. స్నేహం కోసం, సాంబ, ప్రతిరోజు పండగే, సరైనోడు, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాల్లో నటించారు. ఫాదర్, గ్రాండ్ ఫాదర్ పాత్రలకు ఆయన చక్కగా సరిపోతారు. ఆయన రెండవ భార్య మంజుల కూడా నటిగా రాణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Vanitha vijaykumar

Vanitha vijaykumar

విజయ్ కుమార్ మొదటి భార్యకు తమిళ హీరో అరుణ్ విజయ్ సంతానం. రెండవ భార్య మంజులకి వనిత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్, ప్రీతా విజయ్ కుమార్ ముగ్గురు సంతానం. ఈ ముగ్గురు హీరోయిన్లుగా రాణించిన వారే. వనిత విజయ్ కుమార్ తెలుగులో దేవి చిత్రంలో కీలక పాత్రలో నటించింది. భానుచందర్ కి ఆమె భార్యగా నటించింది. ఆ విధంగా వనిత తెలుగువారికి పరిచయం. 

Also Read: పసిగట్టేశాడు..ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ పై కాపీ ఆరోపణలు, ఆధారాలతో సహా చూపిస్తూ రచ్చ

37
Vanitha vijayakumar

Vanitha vijayakumar

రీసెంట్ గా నరేష్ మళ్ళీ పెళ్లి చిత్రంలో నటించింది. అయితే వనిత విజయ్ కుమార్ తరచుగా వివాదాల్లో ఉంటుంది. ఆమె పెళ్లిళ్ల వ్యవహారం.. కుటుంబ గొడవలు, ఆస్తి వ్యవహారాలు నిత్యం మీడియాలో వైరల్ అవుతుంటాయి. తన తండ్రి తనకి రావలసి ఆస్తి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వనిత పలు సందర్భాల్లో ఆరోపణలు చేసింది. 

Also Read: వేణు స్వామిని వదిలిపెట్టని హీరోయిన్లు.. అబద్దాలు చెప్పి పరువు పోయినా వెంటపడుతున్నారుగా..

47

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన తల్లి మంజుల మరణించే సమయంలో జరిగిన పరిస్థితులని వివరించింది. నిజంగా ఆమె చెప్పిన విషయం వింటే దారుణం అనిపిస్తుంది. రెండవ భార్యగా తన తల్లికి తండ్రి ప్రాధాన్యత ఇవ్వడనే విషయాన్ని వనిత పేర్కొంది. వనిత మాట్లాడుతూ.. మా అమ్మ మంజులకి మద్యం సేవించే అలవాటు ఉంది. దీనితో పలు సందర్భాల్లో ఆమెకి కామెర్లు వచ్చాయి. 

Also Read: హీరోయిన్ కి 7 నెలల ప్రెగ్నన్సీ.. కానీ గర్భం కనిపించలేదట, నమిత సంచలన వ్యాఖ్యలు

57

ఎంత హెచ్చరించినా వినలేదు. కానీ ఒకసారి మద్యం సేవించడం వల్ల కామెర్లు బాగా ఎక్కువయ్యాయి. ఆసుపత్రికి తీసుకెళితే వైద్యులు 72 గంటల్లో చనిపోతారని తెలిపారు. ఆ సమయంలో కూడా అమ్మ మా గురించే ఆలోచించింది. తాను లేకపోతే మీకు దక్కాల్సిన ఆస్తి దక్కదు అని చెప్పింది. 

67

ఆసుపత్రి బెడ్ పై ఉంటూనే ఢిల్లీలోని ప్రముఖ లాయర్ రామ్ జెఠ్మలానీకి ఫోన్ చేసింది. తన పిల్లలకి రావాల్సిన ఆస్తిని వారి పేరుపై మార్చాలి. డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలి అని కోరింది. అలాగే వాంగ్మూలంగా వీడియో కూడా తీయాలి అని చెప్పింది.  కానీ ఈ సమయంలో కరెక్ట్ కాదు అని వద్దని చెప్పా. అప్పుడు నాన్న వనిత బాగోగులు నేను చూసుకుంటాను. ఆమెకి అన్యాయం జరగనివ్వను అని చేయి పట్టుకుని చెప్పాడు. 

77
vanitha vijayakumar

vanitha vijayakumar

అప్పుడు అమ్మ నమ్మింది. నేను కూడా నమ్మాను. అమ్మ మరణించిన తర్వాత అంతా తలక్రిందులుగా మారిపోయింది. అంత్యక్రియలకు కూడా నాన్న మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు. అప్పుడు శరత్ కుమార్, రాధా రవి గారు మమ్మల్ని పిలిచి అంత్యక్రియలు చేయించారు. అమ్మ చనిపోయిన తర్వాత ఆస్తిలో నాకు హక్కు లేదని అంటున్నారు. ఆస్తి పంచితే అది నాకు కూడా చెందుతుంది అని వనిత వాదిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved