మూడో భర్త గురించి అబద్దాలు చెప్పిన వనిత.. ఫోటో వైరల్‌

First Published Jul 4, 2020, 9:20 AM IST

నటి వనిత విజయ్‌ కుమార్‌ మూడో పెళ్లి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తరుచూ వివాదాలతో వార్తల్లో ఉండే వనిత, పీటర్‌ పాల్‌ను గత నెల 27న వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం పై అనే వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా తన భర్త గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.