MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Valentine's day: మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరు? అప్పట్లో ఈ ప్రేమ పెళ్లి ఒక సంచలనం!

Valentine's day: మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరు? అప్పట్లో ఈ ప్రేమ పెళ్లి ఒక సంచలనం!

సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల వివాహం అప్పట్లో ఓ సెన్సేషన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ లవ్లీ కపుల్ ప్రేమ కథలో చాలా మలుపులు ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం..  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 14 2024, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మహేష్ ప్రేమ వివాహం అప్పట్లో ఓ సంచలనం. అమ్మాయిల కలల రాకుమారుడైన మహేష్ ని పడేసిన ఆ అమ్మాయి ఎవరని? పెద్ద చర్చ నడిసింది. ఇక మహేష్ ప్రేమ కథలో సినిమాకు మించిన డ్రామా, ట్విస్ట్స్ చోటు చేసుకున్నాయి. చాలా రిజర్వుడుగా ఉండే మహేష్.. హీరోయిన్ నమ్రతను ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం అనూహ్య పరిణామం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


పలు సందర్భాల్లో మహేష్, నమ్రత తమ ప్రేమ, పెళ్లి గురించి స్పందించారు. ఆనాడు జరిగిన ఆసక్తికర సంఘటనలు వివరించారు. హీరోగా మహేష్ మూడవ చిత్రం వంశీ. దర్శకుడు బి గోపాల్ తెరకెక్కించిన ఈ మూవీ హీరోయిన్ గా నమ్రత శిరోద్కర్ ని ఎంచుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన వంశీ షూటింగ్ సమయంలో మహేష్-నమ్రత మధ్య ప్రేమ చిగురించింది. 

37

వంశీ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ న్యూజిలాండ్ వెళ్లారు. దాదాపు 25 రోజులు అక్కడ షూటింగ్ జరిగింది. ఆ సమయంలోనే నమ్రత, మహేష్ ప్రేమలో పడ్డారు. సినిమాకు అదే చివరి షెడ్యూల్ కాగా... షూటింగ్ పూరైతే ఇకపై కలుస్తామా లేదా? అనే వేదన ఇద్దరిలో ఉంది. ఆలస్యం చేయడం మంచిది కాదని గ్రహించిన నమ్రత ముందుగా మహేష్ తో తన ప్రేమ వ్యక్తీకరించారట. అప్పటికే నమ్రత అంటే ఇష్టం పెంచుకున్న మహేష్ వెంటనే ఓకే చెప్పారట. 
 

47

వంశీ మూవీ 2000లో విడుదల కాగా... ఐదేళ్లు మహేష్-నమ్రత రహస్యంగా ప్రేమించుకున్నారు. వీరి గురించి ఎలాంటి ఎఫైర్ రూమర్స్ బయటికి రాకపోవడం విశేషం. 2005 ఫిబ్రవరి 10న అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వివాహం జరిగింది. మహేష్ రహస్యంగా నమ్రతను వివాహం చేసుకున్నారన్న వార్తలు సంచలనం రేపాయి. 

57

ఇక ఈ వివాహం వెనుక మహేష్ సిస్టర్ మంజుల కృషి ఎంతగానో ఉందట. నమ్రతతో వివాహానికి కృష్ణగారు ఒప్పుకోలేదట. ఆయనను ఒప్పించే బాధ్యత తీసుకున్న మంజుల ఆ పని విజయవంతంగా నిర్వహించి కీలక పాత్ర వహించారు.

67

మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం. 

77
Mahesh Babu

Mahesh Babu

మహేష్ కోసం తన కెరీర్ కి గుడ్ బై చెప్పేసింది నమ్రత. ఓ సాధారణ గృహిణిగా మారి గొప్ప ఇల్లాలుగా పేరు తెచ్చుకున్నారు. మహేష్, నమ్రత అంత ఆదర్శ దంపతులు వేరొకరు ఉండరేమో... కాగా మహేష్ కంటే నమ్రత వయసులో పెద్దది కావడం విశేషం. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved