తెలుగమ్మాయిలు సపోర్ట్ చేయరు.. యాటిట్యూడ్‌ చూపిస్తారటః `వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య షాకింగ్‌ కామెంట్‌!

First Published Apr 6, 2021, 4:43 PM IST

`తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీకి మధ్య చిన్న అవరోధం ఉంది. తెలుగమ్మాయిలు సినిమాలకు సరిగ్గా సపోర్ట్ చేయరు. ఆటిట్యూడ్ చూపిస్తారు అనే ముద్ర మాపై ఎప్పటినుంచో ఉంది. దాని వల్ల అవకాశాలు రావడం కష్టమవుతోంది` అని అంటోంది `వకీల్‌సాబ్‌` బ్యూటీ అనన్య నాగళ్ల.