MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

B*** అంటూ రెచ్చిపోయిన నెటిజెన్‌.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన హీరోయిన్‌

సోషల్ మీడియా ఎదుగుతున్న దగ్గర నుంచి దాని వల్ల లాభాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో.. సమస్యలు కూడా అదే రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయిలు స్టార్స్ మీద అభ్యంతరకర కామెంట్స్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి పరిస్థితే ఓ బాలీవుడ్‌ ముద్దుగుమ్మకు ఎదురైంది.

1 Min read
Satish Reddy
Published : Jun 03 2020, 04:04 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

బాలీవుడ్‌ బ్యూటీ వాణీ కపూర్‌ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యింది. ఇన్‌స్టాలోని ఆస్క్‌ మీ ఏ క్వశ్చన్ అనే ఫీచర్ ద్వారా సోమవారం సాయంత్రం అభిమానులతో ముచ్చింటించింది వాణీ. అయితే ఈ సందర్భంగా వాణీకి ఓ అభ్యంతరకర సందేశం వచ్చింది.

28

ఓ ఆకతాయి 'you ugly B****` అంటూ దారుణమైన పదజాలంతో వాణీ కపూర్‌ను దూషిస్తూ కామెంట్ చేశాడు. అయితే వాణీ మాత్రం ఈ కామెంట్‌ పట్ల ఘాటుగా స్పందించింది.

38

ఆ స్క్రీన్‌ షాట్‌ను అభిమానులతో షేర్ చేసుకన్న వాణీ కపూర్‌ ఆ వ్యక్తిగా గట్టి కౌంటర్ ఇచ్చింది. తాను కూడా అభ్యంతరకర భాషను ప్రయోగించకుండా హుందాగా స్పందించింది. నీ మనసు కూడా చాలా అందంగా ఉంటుంది.

48

`నీలో కూడా మంచితనం ఉంటుంది.. ఎవరినీ ద్వేషించకు` అంటూ కామెంట్ చేసి దానితో పాటు హార్ట్ ఎమోజీలను జోడించింది. వాణీ స్పందనపై ప్రశంసలు వినిపిస్తున్నాయి. నెటిజెన్ల కామెంట్ల విషయంలో చాలా మంది సెలబ్రిటీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

58

గతంలోనూ వాణీ కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ నెటిజెన్ లైవ్‌లో ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకర కామెంట్ చేశాడు. అయితే ఆ సమయంలో వాణీ ఇదే తరహాలో హుందాగా స్పందించింది.

68

నవ్వు జీవితంలో పనికొచ్చే పనులు ఎందుకు చేయవు. నీ మీద నువ్వు ద్వేశం చూపించటం మానుకో. జీవితం చాలా మంచింది. ద్వేషాన్ని ప్రదర్శించటం ఆపు` అంటూ కామెంట్‌ చేసింది.

78

శుద్ధ్‌ దేశీ రొమాన్స్ సినిమాతో 2013లో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ వాణీ కపూర్‌. ఆ తరువాత బేఫికర్ సినిమాతోనూ ఆకట్టుకుంది ఈ బ్యూటీ. నాని సరసన ఆహా కళ్యాణం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

88

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved