తొలి సినిమా విడుదలే కాలేదు బంపర్ ఆఫర్స్..`ఉప్పెన` బ్యూటీ కృతిశెట్టికి టాలీవుడ్‌ ఫిదా..

First Published Feb 2, 2021, 3:01 PM IST

తొలి సినిమా ఇంకా పూర్తి కాలేదు.. వరుసగా బంపర్‌ ఆఫర్స్ కొట్టేస్తుంది `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి. `ఉప్పెన`లో క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంది. కేవలం చూపులతో కుర్రాళ్లని పడేస్తున్న ఈ భామకి ఫిల్మ్ మేకర్స్ వరుసగా పడిపోతున్నారు. అవకాశాలిస్తూ సర్‌ప్రైజ్‌ చేస్తున్నారు.