క్రేజీ కాంబినేషన్ ఎప్పుడైనా పట్టాలెక్కొచ్చు.. ఆ రోజేస్తే ఫ్యాన్స్ కి పండగే

First Published 21, Oct 2019, 10:46 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ పై రూమర్స్ వస్తున్నాయి. ఆ కాంబో గనక సెట్స్ పైకి వస్తే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. కొన్ని ఆల్ మోస్ట్ పట్టాలెక్కడానికి రెడీ అయ్యాయి. కొన్ని మాత్రం డిస్కర్షన్స్ లో ఉన్నాయి.  టోటల్ గా ఇప్పటివరకు వచ్చిన టాప్ గాసిప్స్ పై ఓ లుక్కిస్తే.. 

రాజమౌళి RRR అయిపోగానే మహేష్ తో సినిమా చేయనున్నట్లు రైటర్ విజయేంద్ర ప్రసాద గతంలో క్లారిటీ ఇచ్చారు. బహుశా RRR తరువాత ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చు.

KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదట జూనియర్ కి కథ వినిపించినట్లు టాక్ రాగా అనంతరం  దర్శకుడు మహేష్ బాబు దగ్గరకు వెళ్లి కథను ఒకే చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్య సినిమాలతో డిఫరెంట్ హిట్ అందులున్న సుకుమార్ బన్నీ మరోసారి కలిసేందుకు డిస్కర్షన్స్ లోనే ఉన్నారు.

ప్లాప్స్ తో దెబ్బతిన్న శ్రీను వైట్ల ఫైనల్ గా మంచు విష్ణు ప్రాజెక్ట్ ని సెట్ చేసుకునే పనిలో ఉన్నట్లు సమాచారం.

కొరటాల శివ ప్రాజెక్ట్ అనంతరం మెగాస్టార్ త్రివిక్రమ్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సాలిడ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

నితిన్ - అందదున్ రీమేక్ కి డైరెక్టర్ గా హరీష్ శంకర్ సెలెక్ట్ అయినట్లు టాక్

లెజెండ్ - సింహా వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న బాలకృష్ణ - బోయపాటి కాంబినేషనన్ కూడా త్వరలో పట్టాలెక్కనుంది.

రానా - గుణఃశేఖర్...  :హిస్టారికల్ హిరణ్యకశిప ప్రాజెక్ట్ తో రానున్నారు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్ మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నట్లు టాక్ వస్తోంది.

రామ్ చరణ్ - కొరటాల శివ: మిర్చి అనంతరం కొరటాల రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. RRR అనంతరం రామ్ చరణ్  తో కొరటాల వర్క్ చేసే అవకాశం ఉంది.

ఓంకార్ డైరెక్షన్ లో నెక్స్ట్ వెంకటేష్ మరో రాజుగారి గది (4) చేసే అవకాశం ఉంది. ఇటీవల దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.