అక్టోబర్ ఫస్ట్ వీక్ ఓటీటీలో జాతర, ఏకంగ 17 సినిమాలు, వెబ్ సిరీస్‌లు
అక్టోబర్ ఫస్ట్ వీక్ లో సినిమాల జాతర జరగబోతోంది. ఈ వారంలో విజయదశమి, దసర సెలవుల సందర్భంగా ఓటీటీలో పోటీపడి రిలీజ్ కానున్న 17 తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ సినిమాలు ఏంటో తెలుగుసా ?
14

Image Credit : Asianet News
ఓటీటీలో సినిమాల జాతర
కరోనా తర్వాతే ఓటీటీ రిలీజ్‌లు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివిధ భాషల సినిమాలను వేర్వేరు భాషల, దేశాల వాళ్ళు చూడటం, రివ్యూలు రాయడం మొదలుపెట్టారు. అందుకే, ప్రతి వారం ఓటీటీలో ఏ సినిమాలు వస్తున్నాయో తెలుసుకోవడానికి సినీ ప్రియులు, వెబ్ సిరీస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. ఈ వారం కూడా ఓటీటీలో పెద్ద సంఖ్యలో రిలీజ్‌లు ఉన్నాయి.
24
Image Credit : Asianet News
తెలుగుతో పాటు
తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లోని సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు వారికి లిటిల్ హార్ట్స్, తమిళ సినీ ప్రియులకు 'మదరాసి' ఈ వారం ముఖ్యమైన ఓటీటీ రిలీజ్ లుగా ఉన్నాయి.. ఈ వారం 17 సినిమాలు, వెబ్ సిరీస్ లు మొత్తంగా స్ట్రీమింగ్ కు రానున్నాయి. వివిధ భాషల్లో, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూద్దాం.
34
Image Credit : Social Media
లిటిల్ హార్ట్స్
- జూనియర్ - సెప్టెంబర్ 30 | నమ్మఫ్లిక్స్ (కన్నడ-తెలుగు)
- మదరాసి - అక్టోబర్ 1 | అమెజాన్ ప్రైమ్ వీడియో (తమిళం)
- లిటిల్ హార్ట్స్ - అక్టోబర్ 1 | ఈటీవీ విన్ (తెలుగు)
- సాహసం - అక్టోబర్ 1 | సన్ నెక్స్ట్ (మలయాళం)
- చెక్‌మేట్ - అక్టోబర్ 2 | జీ5 (మలయాళం)
- ప్లే డర్టీ - అక్టోబర్ 1 | అమెజాన్ ప్రైమ్ వీడియో (ఇంగ్లీష్)
- స్టీవ్ - అక్టోబర్ 3 | నెట్‌ఫ్లిక్స్ (ఇంగ్లీష్)
44
Image Credit : Social Media
హాలీవుడ్ నుంచి వరుసగా
- ది గేమ్: యు నెవర్ ప్లే అలోన్ - అక్టోబర్ 2 | నెట్‌ఫ్లిక్స్ (తమిళ వెబ్ సిరీస్)
- డ్యూడ్స్ సీజన్ 1 - అక్టోబర్ 2 | నెట్‌ఫ్లిక్స్ (సిరీస్)
- ఓల్డ్ డాగ్, న్యూ ట్రిక్స్ (స్పానిష్) - అక్టోబర్ 3 | నెట్‌ఫ్లిక్స్
- ది న్యూ ఫోర్స్ సీజన్ 1 (స్వీడిష్) - అక్టోబర్ 3 | నెట్‌ఫ్లిక్స్
- రురౌని కెన్షిన్ S2 (జపనీస్) - అక్టోబర్ 4 | నెట్‌ఫ్లిక్స్
- వింక్స్ క్లబ్ - ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ S1 (ఇంగ్లీష్) - అక్టోబర్ 2 | నెట్‌ఫ్లిక్స్
- జీనీ, మేక్ ఎ విష్ S1 (ఇంగ్లీష్) - అక్టోబర్ 3 | నెట్‌ఫ్లిక్స్
- మాన్‌స్టర్ - ది ఎడ్ గీన్ స్టోరీ (ఇంగ్లీష్) - అక్టోబర్ 3 | నెట్‌ఫ్లిక్స్
- నైట్‌మేర్ ఆఫ్ నేచర్ - క్యాబిన్ ఇన్ ది వుడ్స్ (ఇంగ్లీష్) - సెప్టెంబర్ 30 | నెట్‌ఫ్లిక్స్
- 13th - సమ్ లెసన్స్ ఆర్ నాట్ టాట్ ఇన్ క్లాస్‌రూమ్స్ (హిందీ) - అక్టోబర్ 1 | సోనీ లివ్
Latest Videos