MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • 2000 కోట్ల బడ్జెట్, 2026 లో రాబోతోన్న 6 భారీ పౌరాణిక సినిమాలేంటో తెలుసా?

2000 కోట్ల బడ్జెట్, 2026 లో రాబోతోన్న 6 భారీ పౌరాణిక సినిమాలేంటో తెలుసా?

కొన్నేళ్లుగా బాక్సాఫీస్ వద్ద పౌరాణిక చిత్రాల ట్రెండ్పెరిగింది.  పురాణ కథల ఆధారంగా కొన్ని, ఫిక్షన్ కథలతో కొన్ని  పౌరాణిక సినిమాలు వస్తున్నాయి. కాగా 2026లో రాబోతోన్న భారీ బడ్జెట్ పౌరాణిక సినిమాలు ఏవో తెలుసా?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 09 2025, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
1. రామాయణం పార్ట్ 1
Image Credit : ఇన్‌స్టాగ్రామ్@Namit Malhotra

1. రామాయణం పార్ట్ 1

విడుదల తేదీ : దీపావళి 2026

రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా,  సౌత్ స్టార్ హీరో యష్ రావణాసురిడిగా నటిస్తోన్న సినిమా రామాయరణం పార్ట్ 1. సన్నీ డియోల్  కూడా ఈసినిమాలో ముఖ్యమైన పాత్రలో  నటిస్తున్నాడు.  ఈ చిత్రంలో శ్రీరాముడి జీవిత గాథను చూపించనున్నారు. నితేష్ తివారీ దర్శకుడు. నమిత్ మల్హోత్రా, శ్రీధర్ రాఘవన్ నిర్మాతలు. దాదాపు గా ఈసినిమా సిరీస్ ల కోసం 2000 కోట్లుకు పైగా బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
2. జై హనుమాన్
Image Credit : ఇన్‌స్టాగ్రామ్@pvrinox movies

2. జై హనుమాన్

విడుదల తేదీ : 2026 (తేదీ ఖరారు కాలేదు)

శ్రీరాముడికి ఇచ్చిన మాటను హనుమంతుడు నిలబెట్టుకోవడం ఈ సినిమా కథ. ఇది 2024 బ్లాక్‌బస్టర్ 'హను-మాన్'కి సీక్వెల్. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నా ఈసినిమాలో కాంతార ఫేమ్  రిషబ్ శెట్టి హనుమాన్ గా కనిపించబోతున్నారు. ఈమూవీలో రానా, తేజ సజ్జ, అమృత అయ్యర్ నటిస్తున్నారు.

Related Articles

Related image1
జబర్దస్త్ కమెడియన్ కు అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ అని మీకు తెలుసా? ఇద్దరు ఏమని పిలుచుకుంటారంటే?
Related image2
సర్దార్ పాపారాయుడు సినిమా రివ్యూ, కృష్ణ మీద పగ తీర్చుకున్న ఎన్టీఆర్, మనవరాలిగా నటించిన శ్రీదేవితో డ్యూయెట్లు
36
3. మహావతార్
Image Credit : ఇన్‌స్టాగ్రామ్@Maddock Films

3. మహావతార్

విడుదల తేదీ : క్రిస్మస్ 2026

'స్త్రీ', 'భేదియా' లాంటి హారర్ కామెడీ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమర్ కౌశిక్ దర్శకుడు. విష్ణువు అవతారమైన పరశురాముడి కథ ఇది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.

46
4. వాయుపుత్ర
Image Credit : ఇన్‌స్టాగ్రామ్@Taran Adarsh

4. వాయుపుత్ర

విడుదల తేదీ : దసరా 2026

మైథలాజికల్ సినిమాలలో ఎక్కువగా టాలీవుడ్ నుంచే తెరకెక్కుతున్నాయి. అందులో మరో క సినిమా  పవనపుత్ర హనుమంతుడి కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ యానిమేటెడ్ చిత్రానికి చందూ మొండేటి దర్శకుడు. నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

56
4. నాగ్‌జిలా : నాగలోక్ కా పెహ్లా కాండ్
Image Credit : ఇన్‌స్టాగ్రామ్@Kartik Aaryan

4. నాగ్‌జిలా : నాగలోక్ కా పెహ్లా కాండ్

విడుదల తేదీ : 14 ఆగస్టు 2026 (అంచనా)

ఇది ఫాంటసీ-కామెడీ చిత్రం. కార్తీక్ ఆర్యన్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలు. మృగదీప్ సింగ్ లాంబా దర్శకత్వం వహిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా మూడు భాగాలుగా రానుండగా, మొదటి భాగం 2026లో విడుదల కానుంది.

66
4. చిరంజీవి హనుమాన్ : ది ఇటర్నల్
Image Credit : ఫేస్‌బుక్@Dadasaheb Phalke International Film Festival

4. చిరంజీవి హనుమాన్ : ది ఇటర్నల్

విడుదల తేదీ : హనుమాన్ జయంతి 2026

ఇది AI టెక్నాలజీతో రూపొందుతున్న చిత్రం. విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈమూవీకి సంబంధించి మరిన్న వివరాలు తెలియాల్సి ఉంది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image2
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Recommended image3
Toxic Collections: 300 కోట్లు దాటిన యశ్ మూవీ, భారీగా పడిపపోయిన టాక్సిక్ కలెక్షన్స్, 6 వరోజు ఎంత వసూలు చేసిందంటే?
Related Stories
Recommended image1
జబర్దస్త్ కమెడియన్ కు అనిల్ రావిపూడి బెస్ట్ ఫ్రెండ్ అని మీకు తెలుసా? ఇద్దరు ఏమని పిలుచుకుంటారంటే?
Recommended image2
సర్దార్ పాపారాయుడు సినిమా రివ్యూ, కృష్ణ మీద పగ తీర్చుకున్న ఎన్టీఆర్, మనవరాలిగా నటించిన శ్రీదేవితో డ్యూయెట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved