మత్తు కళ్ల సుందరి సిల్క్‌ స్మిత జీవితంలో అభిమానులకు తెలియని రహస్యాలు

First Published 8, Jul 2020, 2:48 PM

వెండితెర మీద గ్లామర్ క్వీన్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న బ్యూటీ సిల్క్ స్మిత. నటన, అందంతో పాటు తన డ్యాన్స్‌లతో అభిమానులను అలరించిన ఈ బ్యూటీ అర్ధాంతరంగా తనువు  చాలించింది. అయితే సిల్క్‌ స్మిత జీవితంలో అభిమానులకు తెలియని రహాస్యాలు ఎన్నో ఉన్నాయి.

సిల్క్‌ స్మిత అసలు పేరు విజయ లక్ష్మీ. పేద కుటుంబంలో జన్మించిన స్మిత చిన్నతనం నుంచే సినిమాల్లో నటించాలన్న కోరికతో గ్లామర్‌ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది ఈ బ్యూటీ.

పేదరికం కారణంగా చిన్నతనం లోనే సిల్క్‌ స్మితకు వివాహం చేశారు. అయితే భర్త, అత్తగారు పెట్టే బాధలు తట్టుకోలేక ఇంటి నుంచి వచ్చేసిన సిల్క్‌ స్మిత సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.

ఈ బ్యూటీ సెక్సీ లుక్స్‌తో కనువిందు చేస్తుంది కాబట్టి సిల్క్‌ అన్న పేరు వచ్చింది అనుకుంటారు. కానీ తన తొలి చిత్రంలో సిల్క్‌ అన్న పేరుతో నటించినందుకే ఈ బ్యూటీకి ఆ పేరు వచ్చింది.

సిల్క్‌ స్మిత తెలుగు, తమిళ,  హిందీ, మలయాళ సినిమాల్లో కలిపి దాదాపు 450 సినిమాల్లో నటించింది.

సిల్క్ స్మిత చివరి నాలుగేళ్లలో దాదాపు 200 చిత్రాల్లో నటించింది. తన మీద ఈర్ష్యతోనే కొంత మంది తన మీద పుకార్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది సిల్క్.

ఒక రోజు షూటింగ్ సందర్భంగా సిల్క్‌ స్మిత చేతి నుంచి జారిన ఆపిల్‌ కోసం అభిమానులు ఎగబడ్డారు. అయితే ఆ ఆపిల్‌ను వేలం వేయగా అప్పట్లోనే 120 రూపాయలకు కొన్నాడు. ఆ రేంజ్‌లో ఉండేది అప్పట్లో సిల్క్‌ స్మిత క్రేజ్‌.

సిల్క్‌ స్మిత గ్లామర్ క్వీన్ అనిపించుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. సావిత్ర, సరిత, సుజాత లాగా మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకుంది. తనకు అలాంటి పాత్రలు ఇవ్వాలని ఆమె చాలా మంది దర్శకులను కోరింది.

అందరూ సిల్క్ స్మితను సెక్సీ డ్రెస్‌లోనే చూడాలనుకున్నారు. కానీ రాజ్‌ కపూర్‌ మాత్రం ఆమెను అందంగా చూడాలనుకున్నారట.

సిల్క్‌ స్మిత తన ఫేంను పక్కన పెట్టి, నార్మల్‌ జీవితం లీడ్‌ చేయాలని ఆశ పడింది. కానీ గ్లామర్ ఫీల్డ్‌ తనను జీవితంలో సెటిల్ అవ్వనివ్వలేదు.

సిల్క్‌ స్మిత, రజనీకాంత్‌ల మధ్య ఏదో ఉంది అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అప్పట్లో రజనీ కంటే సిల్క్‌ స్మితకే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉండటంతో ఆమెను  చేసేందుకు ఆడియన్స్‌ ఎగబడేవారు.

సిల్క్ స్మిత ఒక వ్యక్తితో ప్రేమలో మోసపోయిన కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతారు.

సిల్క్‌ స్మిత చనిపోయే ముందు నటి అనురాధను కలవాలనుకొని కాల్ చేసింది. కానీ ఆ రాత్రి వేళ కావటంతో అనురాధ వెళ్లలేదు. తెల్లారే సరికి సిల్క్‌ స్మిత ఆత్మహత్య చేసుకుంది.

loader