MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో!

టాలీవుడ్ చరిత్రలో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో!

ఎటువంటి సినిమా నేపథ్యం లేని, ఇరవై ఏళ్ళు కూడా నిండని ఓ కుర్రాడు.. హీరో అవ్వాలనే కలలు కంటి నిండా నింపుకుని టాలీవుడ్ తలుపుతట్టాడు. అనితర సాధ్యమైన విజయాలు అనతికాలంలో అందుకున్నాడు. తార జువ్వలా రివ్వున ఆకాశానికి ఎదిగిన ఆ కుర్రాడు... చూస్తుండగానే ఆకాశంలో కనుమరుగైపోయాడు... ఆ నింగికి ఎగసిన తార ఎవరో కాదు మన ఉదయ్ కిరణ్   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 27 2021, 01:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
114
చక్కని రూపం, చిరునవ్వు... చూడగానే పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు ఉదయ్ కిరణ్. సున్నిత మనసున్న వారు సినిమా రంగంలో రాణించలేరు. ఎదిగేవాడిని భుజాలపై మోసే సినిమా జనాలు, కిందపడిపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. అది తెలియని ఉదయ్ కిరణ్ పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక ఉసురు తీసుకున్నాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
214
కెమెరా మెన్ నుండి దర్శకుడిగా మారిన దర్శకుడు తేజా తన మొదటి చిత్రానికి హీరో కోసం వెతుకుతున్నాడు. ఇరవై ఏళ్ళు కూడా నిండని కాలేజ్ బాయ్ పాత్రకి ఉదయ్ కిరణ్ చక్కగా సరిపోతాడని తేజా డిసైడ్ అయ్యాడు. అలా ఉదయ్ కిరణ్ చిత్రం మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు.

314
2000లో విడుదలైన చిత్రం ఓ సంచలన విజయం సాధించింది. దర్శకుడు తేజా, ఉదయ్ కిరణ్ లతో పాటు సంగీత దర్శకుడు ఆర్ పి పట్నాయక్ ల పేరు మారుమ్రోగింది. అదే ఊపుతో, ఈ ముగ్గురు కాంబినేషన్ లో నువ్వు నేను తెరకెక్కింది. నువ్వు నేను మరొక బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

414
ఇక మూడవ చిత్రంగా ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చేశారు. చిత్రం మూవీలో నటించిన రీమా సేన్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మనసంతా నువ్వే థియేటర్స్ లో నిరవధికంగా రోజుల తరబడి ఆడింది.

514
వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్... ఆరంగేట్రంతోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోగా ఉదయ్ కిరణ్ చరిత్ర సృష్టించారు. తెలుగు పరిశ్రమ చరిత్రలో ఈ రికార్డు అందుకున్న మొదటి హీరోగా ఉదయ్ కిరణ్ నిలిచారు.

614
కమల్ హాసన్ తరువాత అత్యంత తక్కువ వయసులో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న ఉదయ్ కిరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వెంటపడే దర్శక నిర్మాతలు, ఉక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్... ఆయన స్టార్ హీరోలకు సమానమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

714
మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్ తో సినిమా వేదికలపై ఉదయ్ కిరణ్ కనిపించారు. ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ జీవితంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నాయి. అలాగే ఆయన నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాలు అందుకోలేకపోయాయి.

814
ప్లాప్స్ తో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. పరిశ్రమలో గౌరవం, పరిచయాలు తగ్గిపోతూ వచ్చాయి. దానికి తోడు వైవాహిక జీవితంలో ఒడిడుకులు. తండ్రి దూరం కావడం వంటి అనేక సమస్యలు చుట్టుముట్టాయి.

914
తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఉదయ్ కిరణ్ జనవరి 5, 2014న హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు వదిలారు. పరిశ్రమకు దొరికిన ఒక స్టార్.. అర్థాంతరంగా తన అభిమానులను శోక సంద్రంలో ముంచి వెళ్లిపోయారు.

1014
జూన్ 26 ఉదయ్ కిరణ్ జయంతి కాగా ఆ యువ హీరోని ఇలా గుర్తు చేసుకోవడం జరిగింది. థియేటర్ లో ఓ మూవీ చూస్తూ నేను కూడా హీరోనే, త్వరలో నా మూవీ విడుదల కాబోతుందని, పక్క సీట్లో కూర్చున్న వ్యక్తికి ఉదయ్ కిరణ్ చెప్పగా.. అతను పెద్దగా నవ్వాడట. అలా నమ్మకం లేని నవ్వుతో మొదలైన ఉదయ్ కిరణ్ వెండితెర జీవితం తీరని శోకంతో ముగిసింది.

1114
ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్
1214
ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్
1314
ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్
1414
ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

ఉదయ్ కిరణ్

About the Author

SG
Sreeharsha Gopagani
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhita Dhulipala: చీరకట్టులో అక్కినేని కోడలు.. శోభిత లేటెస్ట్ లుక్ కి అభిమానులు ఫిదా
Recommended image2
Mysaa Teaser Review: రష్మిక మైసా టీజర్, పాన్ ఇండియా స్టార్లు కూడా సాటిరారు.. ఆ విజువల్స్ ఏంటి భయ్యా
Recommended image3
Nani: ఇలాంటి సినిమాలెందుకు చేస్తున్నావ్‌.. నానికి అమ్మ వార్నింగ్‌.. జడల వివాదంపై ఎట్టకేలకు వివరణ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved