MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • Shanmukh : దీప్తి సునైనాను మర్చిపోలేకపోతున్న షణ్ముఖ్ జశ్వంత్? గుర్తుచేసిన అభిమానికి రిప్లై!

Shanmukh : దీప్తి సునైనాను మర్చిపోలేకపోతున్న షణ్ముఖ్ జశ్వంత్? గుర్తుచేసిన అభిమానికి రిప్లై!

యూట్యూబర్ నుంచి నటుడిగా ఎదుగుతున్న షణ్ముఖ్ జశ్వంత్ (Shanmukh Jaswanth) తాజాగా తన బ్రేకప్ పై స్పందించారు. తన మాజీ ప్రియురాలి గురించి అడిగిన అభిమానికి ఆసక్తికరంగా రిప్లై ఇచ్చారు.  

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 17 2024, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యూట్యూబ్ లో కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు షణ్ముఖ్ జశ్వంత్. లఘు చిత్రాలతో పాటు ఆయా షోల్లోనూ మెరిసి టీవీ ఆడియెన్స్ కు దగ్గరయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సోషల్ మీడియా ఇన్ ఫ్లూయేన్సర్ గా పలు అవార్డులను కూడా అందుకున్నారు జశ్వంత్. ఇక ‘బిగ్ బాస్ తెలుగు’ Bigg Boss Telugu సీజన్ 5తో తెలుగు ఆడియెన్స్ లో మరింతగా క్రేజ్ దక్కించుకున్నారు. 
 

36

ఇదిలా ఉంటే.. షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా (Deepthi Sunaina) లవ్ స్టోరీతో వీరిద్దరూ బాగా ఫేమ్ అయ్యారు. బిగ్ బాస్ లోకి వెళ్లి వచ్చాక వీరిద్దరూ బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. అయినా అప్పుడప్పుడు ఒకరినొకరు గుర్తుచేసుకుంటూనే ఉన్నారు. 

46

ఇక రీసెంట్ గానే ప్రేమికుల రోజు కూడా పూరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జశ్వంత్ దీప్తి సునైనాతో బ్రేకప్ పై మరోసారి ఇలా స్పందించడం ఆసక్తికరంగా మారింది. తన అభిమాని అడిగిన ప్రశ్నకు ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు.

56
Shanmukh

Shanmukh

బ్రేకప్ అయినా ఇంత హ్యాపీగా ఎలా ఉంటున్నావో చెప్పు బ్రో అంటూ... షణ్ముఖ్ ఫ్యాన్ ఒకరు అడిగారు. ఇందుకు ఇలా బదులిచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఓ పాట లిరిక్స్ ను ఆన్సర్ గా ఇచ్చాడు. 

66

‘కోరుకున్నది చేయి దాటిపోతే వెళ్లిపోనిలే.. బాధపడటం బెంగపడిపోవడం మనకి రాదసలే’ అంటూ బదులిచ్చాడు. ఇలా నేరుగా దీప్తిసునైనాతో బ్రేకప్ పైనే స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. చివరిగా ‘స్టూడెంట్’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 
 

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10 Mukesh Gowda: రిషిగా బుల్లితెరని ఊపేశాడు, ఇప్పుడు బిగ్‌ బాస్‌ హౌజ్‌ షేక్‌.. ముఖేష్‌ గౌడ గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image2
Bigg Boss 10 Varshini: ఆ ఘటనతో పెళ్లికి దూరం, క్యాస్టింగ్‌ కౌచ్ కామెంట్‌తో దుమారం.. వర్షిణి గ్రాండ్‌ ఎంట్రీ
Recommended image3
Bigg Boss 10 Krishnudu: హీరో కాబోయి వినాయకుడు అయ్యాడు.. యాక్సిడెంట్‌తో లైఫ్‌ రివర్స్.. కృష్ణుడు ఎమోషనల్‌ జర్నీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved