MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • `కుర్చీ తాత` లవ్ స్టోరీ.. అదిరిపోయే ట్విస్టులు, టర్న్ లు.. సినిమా తీయోచ్చేమో..

`కుర్చీ తాత` లవ్ స్టోరీ.. అదిరిపోయే ట్విస్టులు, టర్న్ లు.. సినిమా తీయోచ్చేమో..

మహేశ్ బాబు గుంటూరు కారం ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ తాత కుర్చీతాత పాషా మరింతగా పాపులర్ అయ్యారు. ఇక తను ఎప్పుడూ చెప్పే లవ్ స్టోరీ అందరికీ తెలిసిందే. తాజాగా పూర్తిగా ట్విస్టులతో కూడిన తన ప్రేమకథను వివరించాడు. 

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 09 2024, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

రెహమత్ నగర్, కృష్ణకాంత్ ప్రాంతాల్లో ఎక్కువ కనిపించే కుర్చీతాత Kurchi Thata  ప్రస్తుతం బాగా పాపులర్ అయ్యారు. మహేశ్ బాబు లేటెస్ట్ ఫిల్మ్  ‘గుంటూరు కారం’ Guntur Kaaram తో సెలబ్రెటీగా మారారు. దీంతో వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఈ క్రమంలో కుర్చీతాత తను ఎప్పుడు ఏ డైలాగ్ తో అయితే ఫేమస్ అయ్యారో... దాని వెనుకున్న తన పూర్తి లవ్ స్టోరీని చెప్పుకొచ్చారు. రీసెంట్ ఇంటర్వ్యూ తన లవ్, పెళ్లి, గొడవలు, తదితర విషయాలను కుర్చీతాత వివరించారు. 

38

ఇక కుర్చీ తాత లవ్ స్టోరీ విషయానికొస్తే.... తను ప్రేమించిన అమ్మాయిని కేవలం వారం రోజుల్లోనే పడేశానని చెప్పారు. ఆమెకు ముగ్గురు అన్నలు  (మెంటల్ నా కొడుకులు) ఉన్నారంట. అందుకే ఆమెను వరంగల్ నుంచి జనగాం దగ్గర బొమ్మెర పాలకుర్తికి వెళ్లానన్నారు. 

48


అక్కడ తనకు తెలిసిన ఓ నర్సు స్వరూప దగ్గరకు వెళ్లాడంట.. ఆమెను 800 రూపాయలు అప్పుగా అడిగి అక్కడి నుంచి నిజామాబాద్ లోని తన స్నేహితుడు దగ్గరకు వెళ్లాడంట. వాళ్ల ఇంట్లోనే తన తీసుకొచ్చిన అమ్మాయిని మూడురోజులు ఉంచాడంట.

58

అమ్మాయిని తీసుకొని వెళ్లడంతో వాళ్లు ఉండే గల్లీలోని కుర్రాళ్లను బామ్మర్దులు టార్చ్ చేశారంట. కరెంట్ షాక్ పెట్టి హింసించారని చెప్పారు. ఆ విషయం తెలుసుకొని వరంగల్ లో ఉన్న తన బామ్మర్దులకు నిజామాబాద్ నుంచి కాకుండా హుజురాబాద్ ప్రాంతానికి వెళ్లి కాల్ చేశాడంట. ఎవరి ఇబ్బంది పెట్టొద్దని.. తన చెల్లిని తీసుకొస్తా అని చెప్పాడంట. 

68

అప్పట్లోనూ నెంబర్ తో లోకేష్ తెలిసిపోద్దని నిజామాబాద్ లో కాకుండా హుజురాబాద్ కు వెళ్లి మరీ ఫోన్ చేశాడంట... ఇంత జాగ్రత్త పడుతున్నా.. తన భార్య చెప్పకుండా మూడు నెలల ప్రెగ్నెన్సీతో వాళ్ల ఇంటికి వెళ్లిందంట. దాంతో వెంటనే తన భార్య ఇంటికి పాషా వెళ్లాడు. 

78

అక్కడే కుర్చీ మడతపెట్టి డైలాగ్ పుట్టుకొచ్చింది..  వాళ్ల ఇంటికి వెళ్లగానే తన మరదల్ మడతకూర్చీ తెచ్చి కూర్చొడానికి వేసింది. అలా కూర్చోగానే తన బావమర్ది గునపం పట్టుకొని దాడికి వచ్చాడు. అప్పుడు కుర్చీతాత.. ఆ కుర్చీని మడత పెట్టి దే***నని చెప్పారు. 

88
Kurchi Thatha

Kurchi Thatha

అలా పుట్టిన డైలాగ్... ను ఓ యూట్యూబ్ ఛానెల్ కు చెప్పారు. దాంతో పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం కుర్చీ తాతకు సినీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప2’, త్రివిక్రమ్ - అల్లు అర్జున్ మూవీలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. 

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sivaji Remuneration: మరోసారి బిగ్‌ బాస్‌ కి యాంకర్‌గా శివాజీ.. ఊహించని రెమ్యూనరేషన్‌
Recommended image2
Bigg Boss Telugu Winners :కళ్యాణ్ పడాల నుంచి శివబాలాజీ వరకు బిగ్ బాస్ తెలుగు విన్నర్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved