MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • TV
  • బిగ్ బాస్ అంటేనే భయమేస్తోంది, మరోసారి వెళ్లను, స్టార్ యాంకర్ సంచలన కామెంట్స్

బిగ్ బాస్ అంటేనే భయమేస్తోంది, మరోసారి వెళ్లను, స్టార్ యాంకర్ సంచలన కామెంట్స్

బుల్లితెర భారీ రియాలిటీ షో ‘బిగ్ బాస్. ఈ షో అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈక్రమంలో బిగ్ బాస్ పై ఓ మాజీ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో రెండు సార్లు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన ఆ నటి ఏమంటుందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 19 2025, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రసవత్తరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
Image Credit : Asianet News

రసవత్తరంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9

ప్రస్తుతం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హోరాహోరీగా సాగుతోంది. చదరంగం కాదు రణరంగం అని నాగార్జున అన్నట్టుగానే, నిద్రలేచిన దగ్గర నుంచి ఏదో ఒక ఇష్యూలో గోడవలు పెట్టుకుంటూనే ఉన్నారు కంటెస్టెంట్స్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తరువాత బిగ్ బాస్ తెలుగు మరింత రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్ ఆరో వారంలోకి ప్రవేశించింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ షోపై మాజీ కంటెస్టెంట్ హరితేజ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బిగ్ బాస్ పై హరితేజ సంచలన కామెంట్స్
Image Credit : our own

బిగ్ బాస్ పై హరితేజ సంచలన కామెంట్స్

బిగ్ బాస్ లో రెండు సార్లు పార్టిస్పెట్ చేసింది హరితేజ. ఇక రీసెంట్ గా హరితేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్‌లో ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసుకున్నారు. బిగ్ బాస్ లోకి మరోసారి వెళ్లాలని అనుకోవడంలేదంటూ హరితేజ్ అన్నారు. ‘‘బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్‌లో కాకుండా ముంబై సమీపంలోని లోనావాలాలో జరిగింది. అడవిలో ఏర్పాటు చేసిన ఆ సెట్‌లో భయంగా ఉండేవారం, కానీ అక్కడ బాగా ఎంజాయ్ చేశాం, రాత్రివేళ పులుల శబ్దాలు వినిపించేవి. పాములు కూడా హౌస్‌లోకి వచ్చేవి. అయినా నేను అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు బిగ్ బాస్ షో చూడడం మానేశాను. రెండు సార్లు పాల్గొన్న తర్వాత ఇకపై ఆ రియాలిటీ షోపై ఆసక్తి తగ్గిపోయింది. చిరాగ్గా కూడా అనిపిస్తోంది,’’ అని హరితేజ అన్నట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Related image2
500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
34
రెండు సార్లు బిగ్ బాస్ లోకి హరితేజ
Image Credit : Star maa

రెండు సార్లు బిగ్ బాస్ లోకి హరితేజ

లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాల్గొంది హరితేజ. ఆ సీజన్ లో పాల్గొనడం వల్ల తాను డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించింది. హరితేజ్ మాట్లాడుతూ.. ‘‘బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత నా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. చాలా మంది నాపై ద్వేషాన్ని చూపించారు. దాని వల్ల నేను ఆత్మన్యూనతా భావానికి లోనయ్యాను. మానసికంగా చాలా ప్రభావితయ్యాను. ఆ దశ నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఇక మళ్లీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలన్న ఆలోచన నాకు లేదు,’’ అని హరితేజ స్పష్టం చేసింది.

44
బిగ్ బాస్ వల్ల బిజీ అయిపోయిన హరితేజ
Image Credit : social media

బిగ్ బాస్ వల్ల బిజీ అయిపోయిన హరితేజ

హరితేజ మొదటి సీజన్‌లో మొదటి సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత సినిమాలు, సీరియల్స్, యాంకరింగ్ అంటూ ఫుల్ బిజీఅయిపోయింది హరితేజ. దాదాపు ఏడేళ్ళ తరువాత రీసెంట్ గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా మళ్లీ హౌస్‌లోకి ప్రవేశించింది. విజేతగా నిలవకపోయినా, తన ప్రదర్శనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అయితే ఇప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu: నవదీప్‌కు కౌశల్ మందా కౌంటర్.. 'సభ్య సమాజానికి ఏమివ్వాలో చెప్పు' అంటూ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Bigg Boss Agnipariksha 2: సృష్టితో డీమాన్ పవన్ రొమాన్స్, డేంజర్ కార్డ్ బయటకు తీసిన అభిజిత్
Recommended image3
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?
Related Stories
Recommended image1
యమగోల రివ్యూ, ఎన్టీఆర్ దెబ్బకు ఒళ్లు నొప్పులతో 3 రోజులు మంచమెక్కిన జయప్రద, బాలకృష్ణ చేయాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యింది?
Recommended image2
500 కోట్ల బడ్జెట్‌తో 10 సినిమాలు తీయొచ్చు.. ఆ ఇద్దరు హీరోల ఆస్తి ఎంత ? సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 10 రిచ్ హీరోలు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved