MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • ఎట్టకేలకు కూతురు దువా ఫేస్ రివిల్ చేసిన దీపికా పదుకొణె , రణ్‌వీర్ సింగ్!

ఎట్టకేలకు కూతురు దువా ఫేస్ రివిల్ చేసిన దీపికా పదుకొణె , రణ్‌వీర్ సింగ్!

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ దంపతులు తమ ఏడాది కూతురు దువా పదుకొణె సింగ్ ముఖాన్ని మొదటిసారి చూపించారు. దివాళి సందర్భంగా  ఇన్‌స్టాగ్రామ్‌లో గారాల కూతురు ఫోటోలు షేర్ చేశారు. 

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 22 2025, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కూతురు ఫోటోలు రివిల్ చేసిన రణ్‌వీర్ దీపికా
Image Credit : instagram

కూతురు ఫోటోలు రివిల్ చేసిన రణ్‌వీర్-దీపికా

రణ్‌వీర్-దీపికా కూతురు దువా పుట్టి ఏడాది పూర్తి అయ్యింది. దువా సెప్టెంబర్ 8, 2024న పుట్టింది. పాప పుట్టిన ఏడాది తరువాత..  దీపావళి సందర్భంగా మొదటిసారి కూతురి ముఖం చూపించారు స్టార్ కపుల్. దువా చాలా అల్లరి పిల్లలా కనిపిస్తోంది. ఫోటోలలో నవ్వుతూ, వేలు నోట్లో పెట్టుకుని కనిపించింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
ఏడాది పాటు ఎదురు చూసిన ఫ్యాన్స్
Image Credit : deepika padukone instagram

ఏడాది పాటు ఎదురు చూసిన ఫ్యాన్స్

దువా ఎర్రటి ఫ్రాక్‌లో ఉంది. దీపిక కూడా కూతురికి మ్యాచింగ్‌గా అదే రంగు హెవీ జరీ వర్క్ చీర కట్టుకుంది. దువా ముఖం చూడటం  కోసం ఫ్యాన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.  ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీలు కూడా దీపికా కూతురును చూడటానికి వెయిట్ చేశారు. ఎట్టకేలకు దువా సోషల్ మీడియాలో సందడి చేయడం స్టార్ట్ చేసింది. 

Related Articles

Related image1
5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్
Related image2
8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
34
దీపిక ఒడిలో కూర్చుని
Image Credit : deepika padukone instagram

దీపిక ఒడిలో కూర్చుని

ఈ ఫోటోలో దువా తల్లి దీపిక ఒడిలో కూర్చుని చేతులు జోడించి దీపావళి పూజ చేస్తోంది. దీపికా దంపతులు షేర్ చేసిన ఈ ఫోటోలకు భారీగా రెస్పాన్స్ కూడా వస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  సోనమ్ కపూర్, భారతీ సింగ్, రకుల్ ప్రీత్, భూమి పెడ్నేకర్, శ్రేయా ఘోషల్, అనన్య పాండే, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వీరిని విష్ చేశారు. 

44
అల్లు అర్జున్ జోడీగా
Image Credit : deepika padukone instagram

అల్లు అర్జున్ జోడీగా

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇద్దరూ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో నటిస్తున్నారు. రణ్‌వీర్ ఒక భారీ యాడ్ ఫిల్మ్‌లో నటించగా , దీపిక 800 కోట్ల బడ్జెట్ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది. పాన్ వరల్డ్ మూవీగా ఈసినిమా తెరకెక్కుతోంది. కాగా రీసెంట్ గా కల్కీ పార్ట్ 2 మూవీ నుంచి దీపికా పదుకొనే బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. 8 గంటల వర్క్ విషయంలో దీపికా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
అల్లు అర్జున్
బాలీవుడ్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Related Stories
Recommended image1
5 నిమిషాల కోసం 5 కోట్ల రెమ్యునరేషన్.. 800 కోట్ల బడ్జెట్ మూవీలో.. పూజా హెగ్డే కు బంపరాఫర్
Recommended image2
8 నిమిషాల యాడ్ కోసం.. 150 కోట్లు ఖర్చు పెట్టించిన అల్లు అర్జున్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved