MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu 8: పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ మేకర్స్ అనూహ్య నిర్ణయం... ఇకపై వాళ్లకు నో ఎంట్రీ!

Bigg Boss Telugu 8: పల్లవి ప్రశాంత్ కారణంగా బిగ్ బాస్ మేకర్స్ అనూహ్య నిర్ణయం... ఇకపై వాళ్లకు నో ఎంట్రీ!

పల్లవి ప్రశాంత్ వలన బిగ్ బాస్ మేకర్స్ ఓ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఇది హౌస్లోకి వెళ్లాలనుకునే ఓ వర్గానికి ఊహించని దెబ్బ. ఇంతకీ బిగ్ బాస్ నిర్వాహకులు తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో చూద్దాం..  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 08 2024, 10:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Bigg boss fame Pallavi Prashanth

Bigg boss fame Pallavi Prashanth


  పల్లవి  ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. 2023 డిసెంబర్ 17న ఫినాలే కాగా...  పల్లవి ప్రశాంత్ అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడులు చేసుకున్నారు. అమర్ దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియో నుండి బయటకు రాకముందే పరిస్థితి అదుపు తప్పింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Pallavi Prashanth

Pallavi Prashanth

అల్లరి మూకలు ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వారు. ప్రాపర్టీ డామేజ్ చేశారు. దాంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు సూచనలు చేశారు. ఎలాంటి ర్యాలీ చేయకుండా ఇంటికి వెళ్లిపోవాలని వెనక డోర్ నుండి పంపించారు.  పోలీసుల మాట లెక్క చేయని పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేశాడు. 

 

35
Pallavi Prashanth

Pallavi Prashanth

ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. రెండు రోజుల తర్వాత బెయిల్ పై పల్లవి ప్రశాంత్ విడుదల అయ్యాడు. పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలవడానికి సింపథీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అతడి సింపథీ డ్రామాల వలన కప్ గెలిచాడు. అదే సమయంలో ప్రైజ్ మనీ పేద రైతులకు పంచుతానని మాటిచ్చాడు. 

45
Pallavi Prashanth

Pallavi Prashanth


కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచలేదు. బిగ్ బాస్ షో ముగిసి 7 నెలలు అవుతుంది. ఇప్పటికి కేవలం రూ. 1.20 లక్షలు మాత్రమే పంచాడు. పల్లవి ప్రశాంత్ రూ. 16 లక్షలు పంచాలి అనేది ఒక అంచనా. పల్లవి ప్రశాంత్ సాయం విషయంలో కూడా మాట తప్పాడు. ఇది బిగ్ బాస్ ఇమేజ్ కూడా డ్యామేజ్ చేసింది. ఈ క్రమంలో బిగ్ బాస్ మేకర్స్ ఒక నిర్ణయం తీసుకున్నారట. 

 

55
Pallavi Prashanth

Pallavi Prashanth

ఇకపై సామాన్యులను బిగ్ బాస్ షోకి ఎంపిక చేయకూడదని డిసైడ్ అయ్యారట. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లాలని చాలా మంది కలలు కంటారు. కామనర్ కోటాలో ప్రయత్నం చేసి హౌస్లోకి వెళ్లాలని ఆశపడే నాన్ సెలెబ్స్ ఆశల మీద నీళ్లు చల్లినట్లే అని చెప్పొచ్చు. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు 8లో సామాన్యులకు ఛాన్స్ లేదంటున్నారు.  
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jabardasth: నాగబాబు కమ్ బ్యాక్ తో మారిన హైపర్ ఆది తీరు.. అందరి ముందు మాటిచ్చిన స్టార్ కమెడియన్
Recommended image2
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image3
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved