MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • BB Telugu 7 Top 5: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే... ఆ ఇద్దరి ఎలిమినేషన్ తో ఫైనల్ లిస్ట్ వచ్చేసింది!

BB Telugu 7 Top 5: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే... ఆ ఇద్దరి ఎలిమినేషన్ తో ఫైనల్ లిస్ట్ వచ్చేసింది!

బిగ్ బాస్ తెలుగు 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ అవుతుండగా ఫైనల్ లిస్ట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ లిస్ట్ లో సంచలన కంటెస్టెంట్స్ ఉన్నారు.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 26 2023, 01:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

12 వారాలు పూర్తి చేసుకుంది బిగ్ బాస్ తెలుగు 7. శనివారం ఎపిసోడ్లో అశ్విని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున కన్ఫర్మ్ చేశాడు. శివాజీ, అమర్, యావర్, అర్జున్, గౌతమ్, అశ్విని, రతిక, ప్రశాంత్ నామినేషన్స్ లో ఉన్నారు. అశ్విని ఎలిమినేట్ కాగా మరొకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. యావర్ తాను గెలుచుకున్న ఎవిక్షన్ పాస్ వెనక్కి ఇచ్చేశాడు. ఈ కారణంగా బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడని నాగార్జున చెప్పాడు. దాంతో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నారు. దీనిలో భాగంగా అశ్విని ఎలిమినేట్ అయ్యింది. 
 

37
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

మిగిలిన ఏడుగురు హౌస్ మేట్స్ నుండి రతిక ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. రతిక ఇంటికి వీడిన నేపథ్యంలో శివాజీ, అమర్, అర్జున్, ప్రశాంత్, యావర్, ప్రియాంక, శోభ, గౌతమ్... హౌస్లో ఉంటారు. వీరిలో ముగ్గురు ఎలిమినేట్ కావాల్సి ఉంది.మిగిలిన ఐదుగురు ఫైనల్ కి వెళతారు. 
 

47
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఫైనల్ కి వెళ్ళేది వీరే అంటూ ఒక లిస్ట్ వైరల్ అవుతుంది. అర్జున్ ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డు ఎంట్రీలకు ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉండదు. గతంలో నవదీప్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి ఫైనల్ కి వెళ్ళాడు. అయితే అర్జున్ ఐదు వారాల తర్వాత వెళ్ళాడు. కాబట్టి అర్జున్ కి ఛాన్స్ ఉండదు. 

57
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

గౌతమ్, యావర్, శోభలలో ఒకరు ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. రతిక రీ ఎంట్రీ యావర్ కి మైనస్ అయ్యింది. లేదంటే ఖచ్చితంగా ఫైనల్ లో ఉండేవాడు. గౌతమ్ ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు. సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చాడు. కాబట్టి అతడు ఫైనల్ కి వెళ్లే ఛాన్సులు తక్కువ. ఇక శోభ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఆమెను స్టార్ మా కాపాడుకుంటూ వచ్చింది. లేదంటే ఎలిమినేట్ కావాల్సిందనే వాదన ఉంది. 
 

67

గౌతమ్, యావర్, శోభలలో ఒకరు ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. రతిక రీ ఎంట్రీ యావర్ కి మైనస్ అయ్యింది. లేదంటే ఖచ్చితంగా ఫైనల్ లో ఉండేవాడు. గౌతమ్ ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు. సీక్రెట్ రూమ్ కి వెళ్లి వచ్చాడు. కాబట్టి అతడు ఫైనల్ కి వెళ్లే ఛాన్సులు తక్కువ. ఇక శోభ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది. ఆమెను స్టార్ మా కాపాడుకుంటూ వచ్చింది. లేదంటే ఎలిమినేట్ కావాల్సిందనే వాదన ఉంది. 
 

77
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


శోభను మొదటి నుండి కాపాడుకుంటూ వస్తున్న స్టార్ మా యావర్, గౌతమ్ లకు షాక్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. వారికి బదులు శోభను ఫైనల్ కి పంపినా ఆశ్చర్యం లేదు. ఇంకా మూడు వారాల గేమ్ ఉంది. ఏమైనా జరగొచ్చు. ప్రేక్షకుల ప్రేమను పొందినవాళ్లకు టైటిల్ దక్కుతుంది. 
 

Bigg Boss Telugu 7: సీరియల్ బ్యాచ్ కుట్రలను బయటపెట్టిన నాగార్జున... అడ్డంగా దొరికిపోవంతో తెల్ల మొహాలు!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
 
2nd TEST • PAK vs SL 2026
Stumps
PAKPAK
325
SLSL
(22.0 ov) 98 & 74/3
Day 2
Schedule ›
26th T20 • WBBLT20
HH-WHH-W
Thu, 19 Nov, 2026
PS-WPS-W
10:10 am
Match yet to begin.
Schedule ›
27th T20 • WBBLT20
BH-WBH-W
Thu, 19 Nov, 2026
ST-WST-W
01:40 pm
Match yet to begin.
Schedule ›
3rd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
231
ENGENG
328
ENG beat AUS by 97 runs
Schedule ›
2nd ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
220
ENGENG
355/6
ENG beat AUS by 135 runs
Schedule ›
5th ODI • NZ vs IND 2026
Result
NZNZ
187
INDIND
209
IND beat NZ by 22 runs
Schedule ›
1st ODI • AUS vs ENG 2026
Result
AUSAUS
132/3
ENGENG
131
AUS won by 7 wickets
Schedule ›
4th ODI • NZ vs IND 2026
Result
NZNZ
333
INDIND
89
NZ beat IND by 244 runs
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
abandoned
NZNZ
-
INDIND
-
Match abandoned
Schedule ›
1st TEST • PAK vs SL 2026
Result
PAKPAK
434 & 284/8
SLSL
446
Match drawn
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పులిచర్మం కప్పుకున్న నక్కవి.. త్రిగుణ్ సంచలన కామెంట్స్, కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపించిన మాజీలు..
Recommended image2
Apoorva: 10 వారాల నుంచి తేరగా తింటూ కూర్చుంటోంది, వర్షిణిని ఏకిపారేసిన అపూర్వ.. 10 నిమిషాలు దుమ్ము దుమారం
Recommended image3
Swetha Naidu Remuneration: 5 వారాలకు శ్వేత నాయుడు బిగ్‌ బాస్‌ పారితోషికం ఇదే.. గట్టిగానే కొట్టిందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved