- Home
- Entertainment
- TV
- Bigg Boss Telugu 7:ఇది ఊహించని ఓటింగ్... శివాజీకి రైతుబిడ్డ ఝలక్, డేంజర్ జోన్లో ఆ ముగ్గురు!
Bigg Boss Telugu 7:ఇది ఊహించని ఓటింగ్... శివాజీకి రైతుబిడ్డ ఝలక్, డేంజర్ జోన్లో ఆ ముగ్గురు!
ఈ వారం బిగ్ బాస్ తెలుగు 7 ఓటింగ్ రిజల్ట్స్ షాక్ ఇస్తున్నాయి. టాప్ సెలబ్ శివాజీని కూడా దాటేశాడు పల్లవి ప్రశాంత్. తాజా ఓటింగ్ ప్రకారం అతడు ముందంజలో ఉన్నాడు. ఇక డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారో పరిశీలిస్తే...
- FB
- TW
- Linkdin
Follow Us
)
బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. టాప్ 10 నుండి అశ్విని, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, అర్జున్, యావర్, గౌతమ్ మాత్రమే మిగిలారు. వీరిలో 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ మినహాయించి అందరు నామినేట్ అయ్యారు.
సోమవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. పలు మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. 13వ వారం ఓటింగ్ ట్రెండ్ షాక్ ఇచ్చేలా ఉంది. టైటిల్ ఫేవరేట్ శివాజీని ప్రశాంత్ ఓటింగ్ లో వెనక్కి నెట్టాడు. 30.23 శాతం ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు.
Bigg Boss Telugu 7
ఇక 4వ స్థానంలో అర్జున్ ఉన్నాడట. అర్జున్ కి 8.22 శాతం ఓటింగ్ పోల్ అయ్యిందట. 5వ స్థానంలో శోభ, 6వ స్థానంలో ప్రియాంక, చివరిదైన 7వ స్థానంలో గౌతమ్ ఉన్నాడట. ఈ ముగ్గురి మధ్య స్వల్ప ఓటింగ్ మాత్రమే తేడా ఉంది. కాబట్టి వీరి స్థానాలు అటు ఇటు కావచ్చు.
Bigg Boss Telugu 7
ఓటింగ్ కి మరో నాలుగు రోజుల సమయం ఉంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం గౌతమ్ డేంజర్ జోన్లో ఉన్నాడు. అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. శోభ, అర్జున్ కూడా ఎలిమినేట్ కావచ్చు. ప్రియాంక ఖచ్చితంగా టాప్ 5లో ఉంటుందన్న టాక్ వినిపిస్తుంది. గౌతమ్ ఒకసారి ఎలిమినేటై సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. అర్జున్ విదుల్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఈ వారం టికెట్ టు ఫినాలే రేసు జరుగుతుంది. ఇది గెలుచుకున్న కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి వెళతారు. బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతాడు. బిగ్ బాస్ నిర్వహించే పలు టాస్క్ లలో అందరూ పోటీపడతారు. ఎక్కువ టాస్క్ లలో గెలిచి అత్యధిక పాయింట్స్ సంపాదించిన వాళ్లకు టికెట్ టు ఫినాలే దక్కుతుంది.
Bigg Boss Telugu 7: శివాజీ, శోభ ఫైనల్ ఆశలు గల్లంతు... కీలక సమయంలో కోలుకోలేని దెబ్బ!