MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • TV
  • నీకు నువ్వే గెలుక్కోకు, బుద్ది మార్చుకో... లేడీ విలన్ శోభ శెట్టికి శివాజీ వార్నింగ్!

నీకు నువ్వే గెలుక్కోకు, బుద్ది మార్చుకో... లేడీ విలన్ శోభ శెట్టికి శివాజీ వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు 7 ముగిసింది. కంటెస్టెంట్ శివాజీ మూడో స్థానం పొందాడు. బయటకు వచ్చాక పలు ఛానల్స్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న శివాజీ కీలక కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా శోభ శెట్టి మీద ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 29 2023, 10:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Shivaji

Shivaji


బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో శివాజీ ఒకరు. రాజకీయ ఆరోపణలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన శివాజీ బిగ్ బాస్ వంటి కాంట్రవర్సీ షోలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది. శివాజీ హౌస్లో ఎలా ప్రవర్తిస్తాడో చూడాలనే ఆసక్తి రేపింది. 

 

Pic Credit: Media Hunt Youtube Channel

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

కాగా హౌస్లో రెండు బ్యాచ్ లు ఏర్పడ్డాయి. ప్రశాంత్, యావర్ లతో శివాజీ స్పై బ్యాచ్ ఏర్పాటు చేశాడు. వీరికి సీరియల్ బ్యాచ్ అమర్, ప్రియాంక, శోభ శెట్టిలతో పడేది కాదు. చివరి రోజుల్లో శివాజీ-శోభ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వెటకారంగా మాట్లాడుతూ శివాజీని రెచ్చగొట్టడంతో, ఆయన ఇలాంటి అమ్మాయి నా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడినని శివాజీ అన్నాడు. 

39
Shivaji

Shivaji


బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లో శివాజీ ఒకరు. రాజకీయ ఆరోపణలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన శివాజీ బిగ్ బాస్ వంటి కాంట్రవర్సీ షోలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది. శివాజీ హౌస్లో ఎలా ప్రవర్తిస్తాడో చూడాలనే ఆసక్తి రేపింది. 

Pic Credit: Media Hunt Youtube Channel
 

49
Shivaji

Shivaji

ఇదిలా ఉంటే కన్ఫెషన్ రూమ్ లో నాగార్జునతో శివాజీ మీద శోభ శెట్టి చేసిన ఆరోపణల మీద శివాజీ తాజా ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాడు. శివాజీ నన్ను, ప్రియాంకను కన్నడ అమ్మాయిలు ఉంటున్నాడు. భాషా బేధం చూపిస్తున్నాడని ఆరోపణలు చేసింది. అందుకు నాగార్జున... నువ్వు మా మోనితవే, బిగ్ బాస్ శోభా శెట్టివే అని సముదాయించారు.

59

తన మీద శోభ శెట్టి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ... నాతో గొడవ పెట్టుకుంటే కొంత అటెన్షన్ వస్తుంది. మేము నిజంగా భాషా బేధాలు చూపించి ఉంటే, తెలుగులో ఎందుకు ఆదరిస్తాము. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు. మెచ్యూర్డ్ లేకుండా మాట్లాడుతుంది. 
 

69
Shivaji

Shivaji


తెలుగు ఆడియన్స్ శోభ శెట్టిని ఎంకరేజ్ చేశారంటే ఆమె నటన బాగుంది. తెలుగువాళ్లు భాషాబేధం చూడరు. టాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు. నేను కన్నడ అమ్మాయిని అని ఎందుకు నీకు నువ్వే గెలుక్కుంటావ్. ఆలా చెప్పుకోవడం చాలా చీఫ్ గా ఉంది. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. నా విషయంలో చాలా ఓవర్ యాక్షన్ చేసింది. 
 

 

Pic Credit: Media Hunt Youtube Channel

79
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఎందుకమ్మా జీవితం నాశనం చేసుకుంటావ్ అని చెప్పాను. మొదట్లో నాతో బాగానే ఉండేది. తర్వాతే ట్రూ కలర్స్ బయటపడ్డాయి. జీవితంలో ఎదగాలంటే ఓర్పు, సహనం ఉండాలి. బిగ్ బాస్ షో మనల్ని మనం మార్చుకునేందుకు ఒక ఛాన్స్ ఇచ్చింది. బుద్ది మార్చుకుంటే మంచిది. తెలుగులో సీరియల్స్ చేస్తూ మనల్నే అనడం కరెక్ట్ కాదు. 
 

89
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అయినా నేను ఎవరినీ...  ఒకరిని బ్యాడ్ చేయడానికి.  నేను కాదు అన్నానని ప్రపంచం వెలివేస్తుందా? నేను జస్ట్ ఒక ఆర్టిస్ట్ ని. ఇలా మాట్లాడవద్దు. అది నీకూ మంచిది కాదు...  నాకు మంచిది కాదు, అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 
 

99
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అయినా నేను ఎవరినీ...  ఒకరిని బ్యాడ్ చేయడానికి.  నేను కాదు అన్నానని ప్రపంచం వెలివేస్తుందా? నేను జస్ట్ ఒక ఆర్టిస్ట్ ని. ఇలా మాట్లాడవద్దు. అది నీకూ మంచిది కాదు...  నాకు మంచిది కాదు, అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: పాటతో ఆట మొదలుపెట్టిన దేబ్జానీ.. ఏకంగా నాగార్జునతోనే స్టార్ట్ చేసిందిగా
Recommended image2
Thrigun: సక్సెస్‌ లేక పేరు మార్చుకున్న త్రిగుణ్‌, అయినప్పటికీ స్ట్రగుల్స్.. బిగ్‌బాస్‌ తెలుగు 10 బ్రేక్‌ ఇస్తుందా?
Recommended image3
Bigg Boss Telugu 10 Grand Launch: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ చూస్తే మతిపోవాల్సిందే.. స్పెషాలిటీ ఏంటంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved