MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఇంటి నుండి అశ్విని అవుట్... నేరుగా చెప్పేసిన నాగార్జున, ఇంకొకరు ఎవరంటే?

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఇంటి నుండి అశ్విని అవుట్... నేరుగా చెప్పేసిన నాగార్జున, ఇంకొకరు ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఈ వారం 8 మంది నామినేషన్స్ లో ఉండగా డబుల్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు. వారిలో ఒకరు అశ్విని కాగా మరొకరు ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 25 2023, 05:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. గౌతమ్, అశ్విని డేంజర్ జోన్లోకి వచ్చారు. ఇద్దరూ సేవ్ అయినట్లు నాగార్జున వెల్లడించారు. ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న యావర్ దాన్ని వదులుకున్నాడు. గేమ్స్ సరిగా ఆడలేదని ఫ్రూవ్ అయిన నేపథ్యంలో యావర్ పాస్ వెనక్కి ఇచ్చేశాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఎలిమినేషన్ రద్దు చేశాడు. అయితే 12వ వారం డబుల్ ఎలిమినేషన్ అని షాక్ ఇచ్చారు. 
 

26
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది. 12వ వారం ఇంటి నుండి బయటకు వెళ్లేందుకు శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, గౌతమ్, అశ్విని, రతిక, అర్జున్ నామినేట్ అయ్యారు. ప్రియాంక, శోభ నామినేషన్స్ లో లేరు. మంగళవారం రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. 
 

36
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ వారం ఓటింగ్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయని సమాచారం. టాప్ లో కొనసాగే శివాజీ వెనకబడ్డాడట. పల్లవి ప్రశాంత్ మొదటి స్థానం సొంతం చేసుకున్నాడట. తర్వాత అమర్ ఉండగా మూడో స్థానంలో శివాజీ ఉన్నాడట. యావర్, గౌతమ్, రతిక తర్వాత స్థానాల్లో ఉన్నారట. అర్జున్, అశ్విని డేంజర్ జోన్లో ఉన్నారట.

46
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

అశ్విని ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. తాజా ప్రోమోలో నాగార్జున కూడా హింట్ ఇచ్చేశాడు. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా అశ్విని సెల్ఫ్ నామినేషన్ చేసుకుంది. ఎవరినీ నామినేట్ చేయని కారణంగా అశ్విని నేరుగా నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. ఇదే విషయాన్ని నాగార్జున ప్రస్తావించారు. 
 

56
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా నువ్వు సెల్ఫ్ నామినేట్ అయ్యామంటే దీన్ని కాన్ఫిడెన్స్  అనాలా లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా? అని నాగార్జున అడిగాడు. మన నిర్ణయాలు, చేసే తప్పులే మనకు దెబ్బేస్తాయని నాగార్జున అశ్వినితో అన్నాడు. కాబట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు నాగార్జున పరోక్షంగా చెప్పాడని అంటున్నారు.

66
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

ఈ వారం ఇంటిని వీడేది ఒకరు అశ్విని అయితే మరొకరు ఎవరనే చర్చ మొదలైంది. అది రతిక లేదా అర్జున్ కావచ్చు అంటున్నారు. లేదంటే గౌతమ్ కూడా ఇంటిని వీడే అవకాశం కలదంటున్నారు. ఆదివారం ఎపిసోడ్ తో కానీ ఈ ఉత్కంఠకు తెరపడదు.

Ashwini Sri: బోర్ కొడితే పవన్ కళ్యాణ్ కారవాన్ లోకి పిలిచేవారు... ఇంటికి వెళ్ళాక కూడా కల్లోకి వచ్చేవారు!

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 లో అడుగుపెట్టేది వీళ్లే.. ఒక్కొక్కరి బ్యాగ్రౌండ్ మామూలుగా లేదుగా...
Recommended image2
Karthika Deepam 2 Today Episode: నెల రోజుల్లో జ్యో పెళ్లి-కాంచన డౌట్-కార్తీక్, దీపలను నిలదీసిన కాంచన
Recommended image3
Jabardasth : వచ్చీ రావడంతోనే కోటింగ్ మొదలెట్టిన నాగబాబు, ఆటో రాంప్రసాద్ ను చితకబాదిన మెగా బ్రదర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved