MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • రోడ్డుపై అషురెడ్డి క్యాట్ వాక్.. ఫ్రెండ్స్ తో కలిసి చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు!

రోడ్డుపై అషురెడ్డి క్యాట్ వాక్.. ఫ్రెండ్స్ తో కలిసి చేసిన పనికి ఫైర్ అవుతున్న నెటిజన్లు!

బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి Ashu Reddy  తాజాగా ఓ వీడియోను పంచుకుంది. రోడ్డుపై క్యాట్ వాక్ చేస్తూ రీల్ చేసింది. తాజాగా అభిమానులతో పంచుకుంది. దానిపై నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Jan 04 2024, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ అషురెడ్డి నెట్టింట ఎంతలా యాక్టివ్ గా ఉంటున్నారో తెలిసిందే. సోషల్ మడియాలో మంచి క్రేజ్ దక్కించుకున్న అషురెడ్డి మరింతగా ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆకట్టుకునెలా ఫొటోషూట్లు కూడా చేస్తూ అదరగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్లలోనూ మెరుస్తూ తన ఫ్యాషన్ సెన్స్ నూ చూపిస్తోంది. 
 

36

మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మైమరిపిస్తోంది. మతులు పోగొట్టేలా ఫొటోలకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో రచ్చరచ్చ చేసింది. 

46

ఆ ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ వస్తోంది. ఈక్రమంలో తాజాగా మిమామీ బీచ్ వద్ద ఉన్న ఓ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రీల్ చేసింది. జీబ్రా క్రాసింగ్ ను దాటే సమయంలో క్యాట్ వ్యాక్ చేసింది.

56

తన ఫ్రెండ్ వెనకాలే ఆమె వాక్ ను షూట్ చేస్తూ వచ్చింది. పొట్టి, బిగుతైన డ్రెస్ లో అలా పబ్లిక్ గా రోడ్డుపై రీల్ చేసిన వీడియోను నెట్టింట షేర్ చేసింది. ఆ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా  రియాక్ట్ అవుతున్నారు. 

66

సెలెబ్రెటీ అయ్యి ఉండి ఇలా రోడ్డుపై రీల్ కోసం క్యాట్ వాక్ చేయడం ఏంటంటున్నారు. ఇలా చేయడం ద్వారా ఇంకెవరిపైనైనా ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు ఆమె వాక్ కు ఫిదా అవుతున్నారు. కొందరు నెటిజన్లు మెచ్చట్లేదు. మరి కొందరు మాత్రం ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. అషురెడ్డి ప్రస్తుతం తన కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. ‘ఫోకస్’ మూవీ తర్వాత ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది.  

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
నూతన సంవత్సరం

Latest Videos
Recommended Stories
Recommended image1
Folk Song: యూట్యూబ్‍లో 110 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్..ఈ పాట వింటే ప్రతి ఒక్కరి గుండె బరువెక్కాల్సిందే
Recommended image2
Kalyan Padala: తెరపైకి కళ్యాణ్‌ పడాల.. తన లవ్‌ స్టోరీనే బహిర్గతం చేయబోతున్న బిగ్‌ బాస్‌ విన్నర్‌
Recommended image3
Trisha Krishnan: విజయ్ ప్రత్యర్థులతో చేతులు కలిపిన త్రిష..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved