MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Ashu Reddy Comments : రష్మిక మందన్న పాత్రపై అషురెడ్డి కామెంట్స్... బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్!

Ashu Reddy Comments : రష్మిక మందన్న పాత్రపై అషురెడ్డి కామెంట్స్... బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ ఫేమ్ అఫురెడ్డి (Ashu Reddy)  తాజా లుక్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే లేటెస్ట్ ఫొటోలను పంచుకుంటూ రష్మిక మందన్న నటించిన రీసెంట్ ఫిల్మ్ లోని పాత్రపై యంగ్ బ్యూటీ ఆసక్తికరంగా కామెంట్ చేసింది.

2 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Feb 24 2024, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu)  రియాలిటీ షోతో అషురెడ్డి టీవీ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏకంగా సీజన్ 3, 5లో రెండు సార్లు హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. తనదైన శైలిలో ఆటలు ఆడి ఎంటర్ టైన్ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం అషురెడ్డి సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది. 

38

విభిన్న పాత్రలు పోషించేందుకు కృషి చేస్తోంది. హీరోయిన్ గా లీడ్ రో ల్ లోనే నటిస్తానని కాకుండా... తనకు వచ్చిన ఆఫర్లను సరిగ్గా వాడుకుంటోంది. డిఫరెంట్ రోల్స్ లో నటిస్తూ ప్రస్తుతానికి ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

48

ఇక అషురెడ్డి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. తన కెరీర్ కు సంబంధించిన విషయాలను పంచుకోవడంతో ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

58

ఈ క్రమంలో అదిరిపోయే అవుట్ ఫిట్లలో బ్యూటీఫుల్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతుంటుంది. స్టన్నింగ్ లుక్స్ లో మెరుస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా చీతా డ్రెస్ లో మెరిసింది. 

68

ఆ ఫొటోలను పంచుకుంటూ రష్మిక మందన్న రీసెంట్ ఫిల్మ్ ’యానిమల్ ది ఫిల్మ్’పైనా స్పందించింది. నేషనల్ క్రష్ నటించిన పాత్రపై ఆసక్తికరంగా కామెంట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది.

78

తాజాగానే అషురెడ్డి యానిమల్ సినిమాను చూసినట్టు చెప్పింది. అయితే ఈ సినిమాలో రష్మిక నటించిన గీతాంజలి పాత్రపై ఇలా స్పందించింది. ‘నేనే గీతాంజలిని కాదు.. కానీ నేను ఆరోగ్యవంతమైన శిశువులకు వసతి కల్పించగలను‘ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

88

మరోవైపు లెపార్డ్ ప్రింటెడ్ డ్రెస్ లో అషురెడ్డి ఫొటోలకు హాట్ గా ఫోజులిచ్చింది. తన ఫిట్ నెస్ ను చూపించేలా అవుట్ ఫిట్ ధరించి ఆకట్టుకుంది. దీంతో ఆమె కామెంట్స్, డ్రెస్ పై నెట్టింట కామెంట్లు పేలుతున్నాయి. ఫొటోలకు లైక్స్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.  

About the Author

SN
Shreekanth Nuthi
బిగ్ బాస్ తెలుగు
ఫ్యాషన్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmi Gautam: యాంకర్‌ రష్మి ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌ ఇదే, వామ్మో పెద్దదే.. తాను మాత్రమే దారి తప్పిందట
Recommended image2
Rashmi Gautam: సుడిగాలి సుధీర్‌తో సినిమాపై యాంకర్ రష్మి షాకింగ్‌ రియాక్షన్‌.. పేరు పలకడానికి కూడా ఇబ్బంది
Recommended image3
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved