MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో.. చెంప చెల్లుమనిపించి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ యాంకర్

శ్రీముఖి చేయి పట్టుకున్న యంగ్ హీరో.. చెంప చెల్లుమనిపించి, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన స్టార్ యాంకర్

యాంకర్ శ్రీముఖి (Sreemukhi) చేయి పట్టుకొని ఓ యంగ్ హీరో ప్రపోజ్ చేయడం.. అందుకు ఆమె చెంపచెల్లుమనిపించి, వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 21 2024, 06:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యాంకర్, నటి శ్రీముఖి (Anchor Sreemukhi)  ప్రస్తుతం బుల్లితెరపై టీవీ షోలతో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఆకట్టుకుంటోంది.

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

మరోవైపు ఆయా చిత్రాల్లోనూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. చివరిగా మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రంలో అలరించింది. చిరు సరసన చిన్న సీన్ లో నటించి ఆకట్టుకుంది.

36

ఇదిలా ఉంటే.. తాజాగా యాంకర్ శ్రీముఖి చేయి పట్టుకున్న ఓ యంగ్ హీరో చెంపచెల్లు మనిపించింది. బుల్లితెరపై ఎంత ఫైర్ గా ఉంటుందో తనతో అసభ్యకరంగా ప్రవర్తించిన హీరోతోనూ రెట్టింపుస్థాయిలో స్పందించింది.

46

అయితే ఈ నెల మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’ (Market Mahalakshmi) కి శ్రీముఖి ప్రమోషన్ ఇస్తోంది. ఈ సందర్భంగా హీరో పార్వతీశం (Parvateesham)తో ఇంటర్వ్యూ నిర్వహించింది.

56

ఈ సందర్భంగా తాజాగా ఓ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో యంగ్ హీరో శ్రీముఖి చేయిని పట్టుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇదంతా సినిమా ప్రమోషన్ లో భాగంగానే చేశారనే తెలుస్తోంది. కానీ ప్రమోషన్ కోసం శ్రీముఖి చేయి పట్టుకోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా ఆ సినిమాకు ఇలా ప్రమోషన్ దక్కినట్టైంది.

66

ఇక ఈ చిత్రంలో పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా నటించారు. 'మార్కెట్ మహాలక్ష్మి' చిత్రానికి విఎస్ ముఖేష్ దర్శకత్వం వహించారు. ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు నిర్మించారు. బీ2పీ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: ర్యాంప్‌కి వెళ్తానంటే చెవి పగలగొట్టాడు.. బాయ్‌ఫ్రెండ్‌ కాలేజీకే జడ్జ్ గా వెళ్లి షాక్‌
Recommended image2
Bigg Boss Telugu: నా చావుకు కారణం నువ్వే.. నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నవదీప్‌పై ఉప్పల్ బాలు సంచలన కామెంట్స్, సోషల్ మీడియాలో కలకలం
Recommended image3
Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved