ప్రభాస్‌ లుక్‌పై నెటిజన్స్ ట్రోలింగ్‌.. పవన్‌తో పోలిస్తే.. ముసలివాడయ్యాడట!

First Published Mar 5, 2021, 1:53 PM IST

ప్రభాస్‌ తాజాగా `జాతిరత్నాలు` ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆ చిత్ర బృందంతో ఫోటోలకు పోజులిచ్చారు. ఇందులో పెద్ద వయస్కుడిగా కనిపిస్తున్నాడని ముసలి తనానికి సంబంధించిన ఛాయలు కనిపిస్తున్నాయని కామెంట్‌ చేస్తున్నారు. పవన్‌తో కంపేర్‌ చేస్తూ ట్రోల్‌ చేస్తున్నారు.