MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • విజయ్ దళపతి తో డేటింగ్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన త్రిష. షాకింగ్ కామెంట్స్ చేసిన చెన్నై బ్యూటీ.

విజయ్ దళపతి తో డేటింగ్ పై ఫస్ట్ టైమ్ స్పందించిన త్రిష. షాకింగ్ కామెంట్స్ చేసిన చెన్నై బ్యూటీ.

రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ దళపతి మెడకు త్రిష వివాదం గట్టిగా చుట్టుకునేలా ఉంది. త్రిషతో విజయ్ అఫైర్ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా రీసెంట్ గా స్పందించింది త్రిష. 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 06 2024, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Thalapathy vijay

Thalapathy vijay

రాజకీయంగా బలపడే ప్రయత్నాలు చేస్తున్నాడు తమిళ దళపతి విజయ్. చివరి సినిమా పనుల్లో ఉన్న విజయ్. పనిలో పనిగా రాజకీయంగా  పనులు కూడా స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా విజయ్ దళపతి తన టీవీకే మొదటి సభను నిర్వహించగా.. దానికి దాదాపు 5 లక్షలకు పైగా కార్తకర్తలు హాజరయ్యారు. ఇది తమిళనాటనే కాదు.. దేశమంతట సంచలనంగా మారింది. కాగా విజయ్ రాజకీయ జీవితానికి హీరోయిన్ త్రిష మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Alao Read: కన్నడ బ్యాచ్ కు చుక్కలు చూపిస్తున్న గౌతమ్, యష్మీ విషయంలో ఆలోచనలో పడ్డ నిఖిల్..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

విజయ్ ను రాజకీయంగా విమర్శించడానికి అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు ప్రతిపక్ష నాయకులు. ఇందులో భాగంగా విజయ్ తన భార్యతో కలిసి ఉండటంలేదు. ఆమెతో మనస్పర్ధలు దానికి తోడు త్రిషతో విజయ్ డేటింట్ విషయం వారికి పెద్ద ఆయుధంగా మారే అవకాశం కనిపిస్తోంది. విజయ్ తో డేటింగ్ చేస్తున్నట్టు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. 

వీళ్లిద్దరు కలిసి విమానాశ్రయం లో కనిపించడం కూడా ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. రాజకీయాల్లోకి వస్తే వ్యక్తిగత వ్యవహారాలనే తీసుకొచ్చి విమర్శలు చేస్తారు. ఏపిలో కూడా పవన్  కళ్యాణ్ విషయం లో ఇలానే జరిగింది. అయితే విజయ్ త్రిష కలిసి కొన్ని సినిమాల్లో నటించారు వీరిద్దరు కలిస నటించిన గిల్లి సినిమా బ్లాక్ బస్టర్ హిట్అయ్యింది. 

Alao Read:గంగవ్వ కంటే నాగార్జున పెద్దవాడా..? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?

36

దాంతో అప్పటి నుంచి వీరి మధ్య ఏదో సమ్ థింగ్ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక విజయ్ కు తన భార్యకు సఖ్యత లేకపోవడం, త్రిష వల్లే అని రూమర్స్ వచ్చాయి. త్రిషతో విజయ్ సీక్రేట్ గా ప్రేమ వ్యవహరం నడుపుతున్నారని. అందుకే విజయ్  తన భార్యకు త్వరలో డివోస్   ఇవ్వబోతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. 

అంతే కాదు ఎమ్జీఆర్ పార్టీలో జయలలిత ఎలాంటి పాత్ర పోషించారో.. విజయ్ పక్కన త్రిష కూడా అలానే కాబోతున్నారంటూ అక్కడి రాజకీయ విష్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

ఇక త్రిష విషయానికి వస్తే.. దాదాపు రెండు దశాబ్దాల  నుండి సౌత్ ఇండియాలో టాప్ మోస్ట్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్  త్రిష. హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువగా ఉంటుంది. మహా అయితే 35 ఏళ్ల తరువాత హీరోయిన్ గా అవకాశం అంటే అది కష్టమనే చెప్పాలి. 

Alao Read:విజయ్ దళపతి కొత్త కారు.. విమానం కంటే హైటెక్! ఫీచర్స్ చూస్తే మతిపోవాల్సిందే..? రేటు ఎంతంటే..?

46
Actress Trisha

Actress Trisha

కాని త్రిష మాత్రం హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయ్యి.. ఆతరువాత హీరోయిన్ గానే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.  హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ గా త్రిష రికార్డ్ సాధించింది. ఇప్పుడు వచ్చిన స్టార్ హీరోయిన్లకు కూడా అందుకోలేని రెమ్యునరేషన్ ఆమె అందుకుంటుంది.

ఒక్కో సినిమాకు దాదాపుగా  8 నుంచి 10 కోట్లు వసూలు చేస్తోంది బ్యూటీ. అయితే ఈమెకి ఎంత క్రేజ్ అయితే ఉందో, అంతటి రూమర్స్ కూడా భారీగానే ఉన్నాయి. కోలీవుడ్ లో ఈమె అనేకమంది యంగ్ హీరోలతో డేటింగ్ చేసినట్టు వార్తలు వినిపించాయి.

ఇక ఈ విషయంలో తాజాగా స్పందించింది త్రిష. ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో నాపై ఎన్నో వార్తలు ఇష్టమొచ్చినట్టు రాస్తుంటారు. వాటిని పట్టించుకోని నేను నా ఎనర్జీ ని వృధా చేసుకోను అన్నారు. 

Alao Read:300 కోట్ల రెమ్యునరేషన్ తో దళపతి విజయ్‌ను అధిగమించిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా..?

 

56

నేను చాలా బిజీగా ఉన్నాను..నాకంటూ  చాలా పనులు  ఉన్నాయి, ఇలాంటి పనికిమాలిన వాటిని పట్టించుకుని  స్పందించాల్సిన అవసరం నాకు లేదు  అంటూ ఆమె ఘాటుగా  రిప్లై ఇచ్చింది. అసలు ఎవరి పేర్లు ప్రస్తావించకుండా, డైరెక్ట్ గా తాను ఎవరి గురించి మాట్లాడకుండా.. తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో చెప్పకుండా.. విజయ్ తో డేటింగ్ విషయంపై ఆమె ఈ విధంగా స్పందించింది. 

66

సోషల్ మీడియా అంతటా ప్రచారం అవుతున్నా విజయ్ డేటింట్ విషయంపై మాత్రం ఆమె డైరెక్ట్ గా మాట్లాడలేదు. కాని ఆమె స్పందించింది మాత్రం దీని గురించే అని అర్ధం అవుతుంది.  దీంతో ఇప్పటికైనా ఈ డేటింగ్ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందా, లేదా ఇంకా కొనసాగుతుందా అనేది చూడాలి. 

ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘విశ్వంభర’ లో హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు అజిత్ హీరో గా నటిస్తున్న ‘విడామూయార్చి’ చిత్రంలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. వీటితో పాటు మరో రెండు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా చేసేందుకు సంతకాలు చేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakash Raj: నాలుగు రాష్ట్రాల్లో నాలుగు ఓటర్ ఐడీలు, ప్రకాష్ రాజ్ అరెస్ట్ .. నాన్ బెయిలబుల్ వారెంట్
Recommended image2
Vijay London Trip: బ్రిటన్‌లో ఫ్యామిలీ రీయూనియన్? భార్య సంగీతను కలవనున్న సీఎం విజయ్?
Recommended image3
Duniya Vijay Divorce: భార్యకి విడాకులు ఇచ్చిన బాలయ్య విలన్‌, భరణం కింద 2 కోట్లు.. మరో కండీషన్‌ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved