MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పట్టుచీరలో త్రిష కృష్ణన్ పరువాల ప్రదర్శన.. కుర్రాళ్ల గుండె దడ పెంచేలా స్టార్ హీరోయిన్ పోజులు.!

పట్టుచీరలో త్రిష కృష్ణన్ పరువాల ప్రదర్శన.. కుర్రాళ్ల గుండె దడ పెంచేలా స్టార్ హీరోయిన్ పోజులు.!

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) పట్టుచీరలో మెరిసిపోతోంది. ‘పొన్నియిన్ సెల్వన్ : 1’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోల్లో ఆకట్టుకుంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Sep 23 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ఆడియెన్స్ కు కొన్నాళ్లుగా దూరమైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం సౌత్ లోని మిగిలిన భాషల చిత్రాల్లో వరుసగా నటిస్తోంది. ఈ క్రమంలో తమిళం చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్ : పార్ట్ వన్’తో మళ్లీ అలరించనుంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ లోనూ విడుదల కానుంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన ‘Ponniyin Selvan 1’లో  త్రిష కృష్ణన్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రిన్స్ కుందవైగా ప్రేక్షకులను అలరించబోతోంది. సినిమాల పరంగా కాస్తా జోరు తగ్గించిన  ఈ సుందరి పొన్నియిన్  సెల్వన్ చిత్రంతో మళ్లీ పుంజుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. 
 

36

ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్ర ప్రమోషన్  కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో త్రిష కృష్ణన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అదేవిధంగా ఇటు సామాజిక మాధ్యమాల్లో తన సినిమాను ప్రమోట్ చేసుకుంటూ..  అదిరిపోయే గ్లామర్ పిక్స్ ను కూడా పంచుకుంటోంది.

46

తాజాగా త్రిష కృష్ణన్ షేర్ చేసిన పిక్స్ అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సినిమా స్థాయికి తగ్గట్టుగానే త్రిష ఫొటోషూట్లు చేస్తోంది. తన పాత్రను సూచించేలా పట్టుచీరలో దర్శనమిస్తోంది. చీరకట్టులోనూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. లేటెస్ట్ గా  త్రిష బ్లాక్ అండ్ గోల్డ్  ట్రాన్స్ ఫరెంట్ శారీలో అందాల విందు చేసింది.

56

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేండ్ల పాటు వెలుగొందిన త్రిష ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మునుపటి కంటే రెట్టింపు అందంతో, చీరకట్టులో మెరుస్తుండటంతో హ్యఫీగా ఫీలవుతున్నారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలను లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 
 

66

తెలుగు చిత్రాలకు దూరమైన త్రిష కృష్ణన్ తమిళం, మలయాళంలో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా తమిళంలో మాత్రం  నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ ఒకటి. మిగితా చిత్రాలు కూడా ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసుకున్నాయి. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved