MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: త్రిష నటించిన తెలుగు సినిమా, 9 భాషల్లో రీమేక్‌లు.. ఒక్కటి తప్ప అన్నీ సూపర్ హిట్స్

Trisha Krishnan: త్రిష నటించిన తెలుగు సినిమా, 9 భాషల్లో రీమేక్‌లు.. ఒక్కటి తప్ప అన్నీ సూపర్ హిట్స్

తళపతి విజయ్ తన పార్టీ 'తమిళగ వెట్రి కళగం' విజయంతో వార్తల్లో నిలిచారు. ఆయనతో పాటు నటి త్రిష కృష్ణన్ పేరు కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. త్రిష కూడా రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : May 08 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒక్క సినిమాకు 9 రీమేక్‌లు
Image Credit : instagram

ఒక్క సినిమాకు 9 రీమేక్‌లు

సౌత్ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ సినిమాకు ఏకంగా 9 రీమేక్‌లు వచ్చాయి. బాలీవుడ్ కూడా ఈ సినిమాను కాపీ కొట్టింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఏంటా సినిమా? ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
25
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
Image Credit : instagram

నువ్వొస్తానంటే నేనొద్దంటానా

ఆ హీరోయిన్ మరెవరో కాదు, మనందరికీ తెలిసిన త్రిష కృష్ణన్. 2005లో ఆమె నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' అనే తెలుగు సినిమాను చాలా భాషల్లో రీమేక్ చేశారు. ఈ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

Related Articles

Related image1
Vishnupriya: నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ చచ్చే వరకు ప్రేమిస్తా..అందుకే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా
Related image2
Peddi Movie: పెద్దిగాడు మొదలు పెట్టాడు, బాబాయ్ కే ఝలక్ ఇచ్చిన రాంచరణ్.. ఓజీ రికార్డు బద్దలు
35
ప్రభుదేవా దర్శకత్వం
Image Credit : instagram

ప్రభుదేవా దర్శకత్వం

2005లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. దీనికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎస్. రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
45
ఒక్కటి తప్ప అన్నీ హిట్స్
Image Credit : instagram

ఒక్కటి తప్ప అన్నీ హిట్స్

'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాను ఏకంగా 9 భాషల్లో రీమేక్ చేశారు. కన్నడలో 'నీనెల్లో నాన్నల్లే', తమిళంలో 'ఉనక్కుమ్ ఎనక్కుమ్', బెంగాలీలో 'ఐ లవ్ యూ', మణిపురిలో 'నింగోల్ తజాబా', ఒడియాలో 'సున చదై మో రూప చదై', పంజాబీలో 'తేరా మేరా కీ రిష్తా', బంగ్లాదేశీలో 'నిశ్వాస్ అమర్ తుమీ', నేపాలీలో 'ది ఫ్లాష్ బ్యాక్: ఫర్కేరా హెర్దాస్', హిందీలో 'రామయ్య వస్తావయ్యా' పేర్లతో రీమేక్ అయింది. హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లోనూ ఈ సినిమా హిట్ అయింది.
55
త్రిష తదుపరి చిత్రాలు
Image Credit : instagram

త్రిష తదుపరి చిత్రాలు

త్రిష కృష్ణన్ వర్క్‌ఫ్రంట్ విషయానికొస్తే, ఆమె 1999లో తన యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఆమె సినిమాల్లో నిరంతరం యాక్టివ్‌గా ఉన్నారు. ఆమె తదుపరి చిత్రాలు 'కరుప్పు', 'విశ్వంభర', 'రామ్'. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Razor Movie Review: రేజర్‌ మూవీ రివ్యూ, రేటింగ్‌.. రవిబాబు అన్నీ తానై చేసిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Peddi Movie: పెద్దిగాడు మొదలు పెట్టాడు, బాబాయ్ కే ఝలక్ ఇచ్చిన రాంచరణ్.. ఓజీ రికార్డు బద్దలు
Recommended image3
Comedian Satya: ఆ సినిమా దర్శకుడి పేరును తన కూతురికి పెట్టుకున్న కమెడియన్ సత్య
Related Stories
Recommended image1
Vishnupriya: నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరినీ చచ్చే వరకు ప్రేమిస్తా..అందుకే వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నా
Recommended image2
Peddi Movie: పెద్దిగాడు మొదలు పెట్టాడు, బాబాయ్ కే ఝలక్ ఇచ్చిన రాంచరణ్.. ఓజీ రికార్డు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved