MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఒక్క సీన్ తో యానిమల్ బ్యూటీ లెక్కలు మార్చేసింది..విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్ ?

ఒక్క సీన్ తో యానిమల్ బ్యూటీ లెక్కలు మార్చేసింది..విజయ్ దేవరకొండ మూవీ నుంచి శ్రీలీల అవుట్ ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరగా ఖుషి చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. రొమాంటిక్ చిత్రాలతో రౌడీ హీరో హిట్ కొడుతున్నాడు కానీ యాక్షన్ చిత్రాలు కలసి రావడం లేదు.లైగర్ మూవీ పరిస్థితి ఏమైందో తెలిసిందే.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 20 2024, 09:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరగా ఖుషి చిత్రంతో ఆడియన్స్ ని పలకరించాడు. రొమాంటిక్ చిత్రాలతో రౌడీ హీరో హిట్ కొడుతున్నాడు కానీ యాక్షన్ చిత్రాలు కలసి రావడం లేదు.లైగర్ మూవీ పరిస్థితి ఏమైందో తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా ఈ చిత్రం ఆల్రెడీ ప్రారంభం అయింది. 

 

36

అయితే ఈ చిత్ర షూటింగ్ ఆశించినంత వేగంగా జరగడం లేదు. దానికి కారణం నటీనటుల డేట్లు అడ్జెస్ట్ కాకపోవడమే అని వార్తలు వస్తున్నాయి. శ్రీలీల పలు చిత్రాలకు కమిటై ఉంది. ఇక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీనితో ఈ చిత్రానికి ఊహించని షాక్ ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. 

46

షూటింగ్ ఆలస్యం అవుతుండడంతో శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకోవడానికి మరో కారణం కూడా ఉందట శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. చివరి దశలో ఉండడంతో సమయం కేటాయించడం కోసం ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

56

అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ ని బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఒడిసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. యానిమల్ చిత్రంలో శృంగార సన్నివేశంలో నటించి మెరుపులు మెరిపించి తృప్తి డిమ్రి శ్రీలీల స్థానంలో విజయ్, గౌతమ్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్లు టాక్. 

66
Vijay Devarakonda

Vijay Devarakonda

తృప్తి డిమ్రి యానిమల్ మూవీలో నటించిన తర్వాత నేషనల్ వైడ్ ఆమెకి సూపర్ క్రేజ్ దక్కింది. యువత మొత్తం తృప్తి డిమ్రి జపం చేస్తున్నారు. ఒక్క సీన్ తో లెక్కలు మొత్తం మార్చేసింది అని.. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు తృప్తి డిమ్రి గట్టి పోటీ అవుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved