టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఎక్కడ.. ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?
ఒకప్పుడు సినీ రంగంలో ఉన్నవారంటే చదువురానివాళ్లన్న అపవాదు ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇండస్ట్రీలోకి వచ్చే వారంతా ఉన్నద విద్యాబ్యాసం చేసే ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. సినిమా మీద ఉన్న పాషన్‌తో మంచి మంచి కెరీర్‌లను కాదనుకొని సినీ రంగంలో సత్తా చాటుతున్నారు. అలా వెండితెర మీద అందాల విందు చేస్తున్న ముద్దుగుమ్మలు రియల్ లైఫ్‌లో ఏం చదువుకున్నారో మీకు తెలుసా..?

చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్‌లో కామర్స్ డిగ్రీ చేసిన సమంత.

యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీసెస్ అండ్ మేరీ కాలేజ్‌లో మాథమెటిక్స్‌లో హనరరీ డిగ్రీ చేసిన రకుల్.

ముంబై ఎమ్‌ఎమ్‌కే కాలేజ్ నుంచి కామర్స్‌లో మాస్టర్స్ చేసిన పూజా హెగ్డే.

ముంబైలోని కేసీ కాలేజ్‌లో మాస్ మీడియా డిగ్రీ పూర్తి చేసిన కాజల్ అగర్వాల్.

బెంగళూరులో మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసిన రష్మిక మందన్న.

బెంగళూరులోని మౌంట్ కారమెల్ కాలేజ్‌లో కంప్యూటర్ అప్లిక్లేషన్స్ డిగ్రీ పూర్తి చేసిన స్వీటీ అనుష్క.

సెయింట్ ఆండ్రూస్ కాలేజ్‌లో మేనేజ్‌మెంట్ స్టడీస్ డిగ్రీ చేసిన జెనీలియా.

చెన్నై ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్‌లో సైకాలజీ డిగ్రీ పూర్తి చేసిన రెజీనా.

ముంబై నేషనల్ కాలేజ్‌లో బీఏ చదివిన తమన్నా.

న్యూ ఢిల్లీలోని శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో లిటరేచర్‌లో బీఏ చేసిన శ్రియ.

హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో బీటెక్ చేసిన రీతూ వర్మ.

హైదరబాద్ సెయింట్ మేరిస్ కాలేజ్‌లో బయోటెక్నాలజీ డిగ్రీ చేసిన స్వాతి రెడ్డి.

బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ డిగ్రీ చేసిన నిధి అగర్వాల్.

ఒక్లహామా సిటీ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసిన మంచు లక్ష్మీ.

బాంబే యూనివర్సిటీలో డిగ్రీ చేసిన ఇలియానా

తబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుంచి 2016లో మెడికల్ స్టడీస్ పూర్తి చేసిన సాయి పల్లవి.

మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి డైటెటిక్స్, హెల్త్ అడ్మినిస్టేషన్‌లో మేజర్ డిగ్రీ అందుకున్న రిచా గగోపాద్యాయ.

ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుంచి సైకాలజీ డిగ్రీ పొందిన శృతి హాసన్.

పర్ల్ అకాడమీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ డిగ్రీ చేసిన కీర్తి సురేష్.

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్ లో డిగ్రీ చేసిన అదితి రావ్ హైదరీ.