వైట్ చుడిదార్ లో ఎగసిపడుతున్న శ్రీలీల అందాలు.. తేనె కళ్లతో మత్తుజల్లుతున్న స్టార్ బ్యూటీ..
ఇలా టాలీవుడ్ లో అడుగు పెట్టిందో లేదో.. అలా స్టార్ డమ్ సాధించింది శ్రీలీల. తన అందంతో .. నటనతో అద్భుతం చేస్తోన్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.
తేనెకళ్ళతో మాయ చేస్తోంది హీరోయిన్ శ్రీలీల. అందంతో అద్భుతం చేస్తోంది. టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడమే ప్లాప్ సినిమాతో వచ్చిన శ్రీలీల.. తన నటన, గ్లామర్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మేకర్స్ ను తన వైపు తిప్పుకుంది.
ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది శ్రీలీల.. తనలా ఒక్కసినిమాతో స్టార్ గా మారిన కృతీ శెట్టీని కూడా పక్కకు నెట్టి.. వరుస ఆఫర్లు సాధిస్తోంది. ప్రస్తుతం అరడజను సినిమాలల వరకూ తన చేతిలో పెట్టుకుని బిజీ స్టార్ గా మారింది.
ఇంత బిజీగా ఉన్న శ్రీలీల రోజూ.. సోషల్ మీడియాను అప్ డేట్ చేయడం అంటే అంత ఈజీకాదు. అయితే సరే అప్పు ప్పుడు ఫోటో షూట్లు చేస్తూ.. సాధ్యమైనంత వరకూ అందాలు ఆరబోస్తోంది బ్యూటీ. అయితే తన హద్దుల్లో తాను ఉంటోంది.
తాజాగా శ్రీలీల తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎక్కువ ఎక్స్ పోజింగ్ లేకుండా.. వైట్ చుడిదార్ లో అందాలు ఆరబోస్తోంది బ్యూటీ. ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ.. రెచ్చగొడుతోంది.
అంతేనా.. యువతను మత్తుకళ్లతో ముంచేస్తోంది శ్రీలీల. తేనె కళ్లతో గోముగా చూస్తూ.. రెచ్చగొడుతోంది. శ్రీలీల అందానికి.. కంటి చూపుకు మైమరచిపోతున్నారు నెటిజన్లు. వరుసగా కామెంట్లు చేస్తున్నారు. లైకుల వర్షం కురిపిస్తున్నారు.
చివరిగా శ్రీలీలా ధమాక సినిమాతో ఆడియన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో వరుసగా సినిమా ఆఫర్లు అందుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడేనిమిది భారీ ప్రాజెక్ట్స్ ఉండటం విశేషం. ప్రస్తుతం ఒక్కొక్కటి విడుదలకూ సిద్ధం అవుతున్నాయి.
ఉస్తాద్ రామ్ పోతినేని - శ్రీలీలా జంటగా నటించిన చిత్రం విడుదల కాబోతోంది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు.. ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘భగవంత్ కేసరి’, VD12, అనగనగ ఒక రాజు, ఎక్ట్రార్డినరీ మ్యాన్ వంటి చిత్రాలు చేస్తోంది. టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.